Janhvi Kapoor: జాన్వి కపూర్ ని పూర్తిగా మార్చేసిన దర్శకుడు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Janhvi Kapoor Hot Photos:  శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగులో ఇప్పటివరకు ఈ హీరోయిన్ కనిపించక పోయినా.. అభిమానులు మాత్రం ఎక్కువే ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాతో త్వరలోనే తెలుగు సినిమా డెబ్యూ.. ఇవ్వనుంది ఈ హీరోయిన్. ఈ క్రమంలో ఈ మధ్యనే ఈ సినిమా నుంచి.. సెకండ్ లిరికల్ విడుదలై.. అందరినీ ఆకట్టుకుంటోంది. 

1 /5

శ్రీదేవి,‌ బోనీకపూర్ కూతురుగా జాన్వి కపూర్.. అందరికీ సుపరిచితురాలే. కాగా ధడక్ అనే చిత్రంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.. ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత అక్కడ ఎన్నో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలలో.. కనిపించి మెప్పించింది. శ్రీదేవి కూతురు గానే కాకుండా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ హీరోయిన్. 

2 /5

మరోపక్క ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో జాన్వి కపూర్ కనిపించకపోయిన.. శ్రీదేవి కూతురుగా.. టాలీవుడ్ లో కూడా ఆమెని అభిమానించేవారు ఎంతోమంది ఉన్నారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ దేవర చిత్రంతో ఫైనల్ గా తెలుగు డెబ్యూ ఇవ్వనుంది. రెండు భాగాలుగా రానున్న ఈ దేవరా సినిమాకు.. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.

3 /5

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం కావడంతో.. ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్..కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి.. జాన్వి కపూర్.. జూనియర్ ఎన్టీఆర్ రొమాంటిక్ సాంగ్.. సెకండ్ లిరికల్ గా విడుదల అయింది.

4 /5

ఇక ఈ పాట విడుదలైన దగ్గర నుంచి.. ఇందులో జాన్వి కపూర్ లుక్ గురించి ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు జాన్వి కపూర్ ఎప్పుడు కూడా.. గ్లామరస్ రోల్స్ చేయలేదు. బాలీవుడ్ లో కూడా గ్లామర్ డోస్ ఎక్కువగా చూపలేదు ఈ హీరోయిన్. అలాంటిది ఈ పాట వచ్చిన దగ్గరనుంచి.. ఇందులో జాన్వి కపూర్ గ్లామరస్ లుక్ చూసి.. కొరటాల శివ జాన్వి కపూర్ ని.. పూర్తిగా మార్చేశాడు అంటూ కామెంట్లు చేస్తున్నాడు.

5 /5

ఇక ఈ పాటలో జాన్వి కపూర్ ఎంతో అందంగా కనిపించింది. ప్రస్తుతం మీ రొమాంటిక్ పాటలోని.. జాన్వీ కపూర్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవు. కాగా జాన్వి ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ 16వ చిత్రంలో కూడా హీరోయిన్ గా కనిపించనుంది.