Bedroom Vastu Tips: మీ బెడ్రూం లేదా బెడ్ వద్ద ఈ 5 వస్తువులు ఉంచితే అంతా నాశనమే ఇక

Bedroom Vastu Tips: హిందూమతంలో జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాలకు విశేష  ప్రాధాన్యత ఉంది. ఏ దిశలో ఇళ్లు కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలనే వివరాలతో పాటు ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదనే నిబంధనలు కూడా చాలానే ఉన్నాయి. వాస్తు ప్రకారం అన్ని విషయాలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

Bedroom Vastu Tips: ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం ింట్లో కొన్ని వస్తువుల్ని కొన్ని చోట్ల ఉంచకూడదంటారు. ఇందులో ముఖ్యమైంది బెడ్ రూమ్. బెడ్ రూమ్ సమీపంలో 5 వస్తువుల్ని ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఏయే వస్తువులు ఉంచకూడదో పరిశీలిద్దాం
 

1 /5

నీరు బెడ్ రూమ్ లో మంచి నీళ్లు ఉంచితే  మీ చంద్రుడు బలహీనమై మూడ్ స్వింగ్, హార్మోన్ అసమతుల్యత, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తవచ్చు. 

2 /5

ఎలక్ట్రానిక్ గ్యాడ్జెస్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెస్ పడుకొనేటప్పుడు తలగడ వద్ద ఉంచకూడదు. ఇలా చేస్తే నిద్ర సరిగా పట్టదు. ఒకవేళ నిద్ర పట్టినా మద్యలో చాలా సార్లు అంతరాయం కలుగుతుంది.

3 /5

వాష్ చేయాల్సిన బట్టలు చాలామంది వాష్ చేయాల్సిన బట్టల్ని బెడ్ రూమ్ వద్ద అటూ ఇటూ ఉంచుతుంటారు. ఇలా చేయడం వల్ల పడుకున్నప్పుడు నిద్రలో భయంకరమైన కలలు వస్తాయట. నెగెటివిటీ వ్యాపిస్తుందని అంటారు

4 /5

ఫుట్ వేర్ మీరు పడుకునే బెడ్ సమీపంలో చెప్పులు  పెట్టడం వల్ల బెడ్రూంలో నెగెటివ్ ఎనర్జీ, రోగాలు వ్యాపిస్తాయి.

5 /5

మెడిసిన్స్ రాత్రి పడుకొనేటప్పుడు బెడ్ సమీపంలో  మందులు ఉంచకూడదు. ఇలా చేస్తే బెడ్ రూమ్ లోకి రోగాల్ని ఆహ్వానించినట్టవుతుందని నమ్మకం. బెడ్ రూమ్ లో పెట్టకుండా ఉంటే చాలా మంచిది