Sheikh Hasina: షేక్ హసీనా ఆసక్తికరమైన విద్యార్హత.. ఆమె పొలిటికల్‌ కెరీర్ పై ఓ లుక్‌..!

Sheikh Hasina Impressive Educational Qualification: ప్రస్తుతం బంగ్లాదేశ్‌ అట్టుడికిపోతుంది. ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసి దేశాన్ని విడిచి వెళ్లారు. అయితే ఆమె ఏం చదువుకున్నారు? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటి ఒకసారి తెలుసుకుందాం.
 

1 /5

ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు అధికార పార్టీ మద్దతుదారుల మధ్య దేశంలోని వివిధ ప్రాంతాల్లో హింసాత్మక ఘర్షణల్లో 100 మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలో హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది.   

2 /5

బంగ్లాదేశ్‌ అల్లర్ల నేపథ్యంలో షేక్‌ హసీనా నిన్న సోమవారం రాజీనామా చేశారు అయితే, ఈమె ఎక్కువకాలం ప్రధానమంత్రిగా పనిచేసిన మహిళా ప్రధాన మంత్రుల్లో ఒకరు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా పనిచేస్తున్న ఈమె హఠాత్తుగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.  

3 /5

 ఆమె తండ్రి షేక్ ముజీబుర్ రెహ్మాన్ ఈయన బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు 74 ఏళ్ల షేక్ హసీనా ఎన్నో ఏళ్లుగా బంగ్లాదేశ్ కు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు.  

4 /5

షేక్ హసీనా ఢాకా విశ్వవిద్యాయంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ని సంపాదించారు. ఆ తర్వాత ఆమె రాజకీయాల్లో తండ్రి షేక్ ముజీబుర్ రెహ్మాన్ స్ఫూర్తితో రానిచ్చారు. అంతేకాదు షేక్ హసీనా బంగ్లాదేశ్ స్వతంత్ర ఉద్యమంలో కూడా చురుగ్గా విద్యార్థి కాలం నుంచే పని చేశారు  

5 /5

ఆమె రాజకీయ నైపుణ్యం నిబద్ధతకు పేరు. ఆర్థిక వృద్ధి, సామాజిక సంక్షేమం, దౌత్యపరమైన దృష్టితో ప్రధానమంత్రిగా  2009 నుండి వ్యూహాత్మకంగా ఈ దేశానికి ప్రధానిగా పనిచేశారు.ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం నడుస్తుందని ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్ సోమవారం తెలిపారు.