Lavanya: రాజ్ తరుణ్ నాకు ఇస్తానన్న ప్రాపర్టీ కావాలని లావణ్య తెల్చి చెప్పింది. దీంతో ఈ ఘటనలోమరో ట్విస్ట్ చోటుచేసుకుందని చెప్పుకొవచ్చు.
lavanya: లావణ్య యూటర్న్ తీసుకుంది.తనకు కేవలం రాజ్ తరుణ్ ఇస్తానన్న ప్రాపర్టీ మాత్రమే కావాలంటూ రెచ్చిపోయింది. దీంతో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.