Are You Suffering With White Hair Try These Home Remedie Pack: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతుంటే ఇంట్లోనే చక్కటి పరిష్కారం ఉంది. ఇంట్లో లభించే పెరుగు, కొబ్బరి నూనెతోపాటు ఆలివ్ నూనెతో తెల్ల జుట్టు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఈ ప్యాక్ వేసుకుంటే జీవితంలో మళ్లీ తెల్ల జుట్టు సమస్య కనిపించదు.
Premature Graying Hair: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతుంటే ఇంట్లోనే చక్కటి పరిష్కారం ఉంది.
Premature Graying Hair: ఇంట్లో లభించే పెరుగు, కొబ్బరి నూనెతోపాటు ఆలివ్ నూనెతో తెల్ల జుట్టు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఈ ప్యాక్ వేసుకుంటే జీవితంలో మళ్లీ తెల్ల జుట్టు సమస్య కనిపించదు.
Premature Graying Hair: నేటి కాలంలో వెంట్రుకలకు సంబంధించి చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. అటువంటి సమస్యల్లో జుట్టు తెల్లబడటం కూడా. ఈ సమస్యకు ఇంటి చిట్కాలు ఉన్నాయి.
Premature Graying Hair: తాత్కాలికంగా జుట్టు నల్లబడడానికి రంగులు వేసుకోవడం కాదు. శాశ్వతంగా తెల్ల జుట్టు మాయమవడానికి చిట్కా అందిస్తున్నాం.
Premature Graying Hair: కొబ్బరి నూనె, పెరుగుతో (యుగర్ట్) కూడిన ప్యాక్ చక్కటి పరిష్కారం అందిస్తుంది. ఈ రెండు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచివి.
Premature Graying Hair Solutions: సగం కప్ యుగర్ట్ (మీగడతో కూడిన పెరుగు)లో 2 చెంచాల కొబ్బరి నూనె, ఒక చెంచా ఆలివ్ నూనెను కలపండి. బాగా కలిపి తల వెంటుక్రలకు పట్టించాలి.
Premature Graying Hair: ప్యాక్ వేసుకున్న 20 నిమిషాల అనంతరం షాంపూతో తలస్నానం చేయండి.
Premature Graying Hair: వారానికి ఒక లేదా రెండు సార్లు ఈ ప్యాక్‌ను వేసుకోవచ్చు. ఇది తలకు మంచి హాయి అందించడమే కాకుండా వెంట్రుకలను నల్లపరుస్తాయి.
Premature Graying Hair: పెరుగులో ఉండే బ్యాక్టీరియా, పోషకాలు మీ జుట్టుకు చాలా మేలు చేస్తాయి. కొబ్బరి నూనె కూడా ఔషధంగా పని చేస్తుంది.