Files Burnt: ఏపీలో కలకలం రేపుతున్న ప్రభుత్వ పత్రాలు దగ్ధం

AP Mining Files Burnt: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పత్రాల దగ్ధం కలకలం రేపుతోంది. ప్రభుత్వ పత్రాలుగా భావిస్తున్న ఫైల్స్‌, హార్డ్‌ డిస్క్‌, క్యాసెట్‌లు వంటివి గుర్తు తెలియని వ్యక్తులు కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని యలమలకుదురు కరకట్ట వద్ద బుధవారం అర్ధరాత్రి దగ్ధం చేశారు.

  • Zee Media Bureau
  • Jul 4, 2024, 06:49 PM IST

Video ThumbnailPlay icon

Trending News