Ivy Gourd Benefits: చాలామంది పచ్చిదొండకాయలు తినేందుకు ఇష్టపడరు ఎందుకంటే అందులో ఉండే విత్తనాలు నోటికి ఇబ్బందికరంగా ఉంటాయి. కానీ వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. దొండకాయలు శరీరానికి కావాల్సిన యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు, విటమిన్ బి12, ఐరన్ అధిక పరిమాణంలో లభిస్తాయి.
Ivy Gourd: రోజుకు 2 దొండకాయలు నమిలి తింటే.. గుండె, పొట్ట, కొలెస్ట్రాల్ సమస్యలు జన్మలో రావు!