Anupama Parameswaran: అనుపమ చీరలో అందాలు.. ఇవేం ఫోటోలు రా బాబు!

Anupama Parameswaran Instagram Photos:
అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈ మధ్యనే టిల్లు స్క్వేర్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకుంది ఈ భామ..

  • Apr 03, 2024, 16:59 PM IST
1 /6

టిల్లు స్క్వేర్ సినిమాలో లిల్లీ పాత్రతో అందరిని తెగ ఆకట్టుకుంటుంది అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమా విడుదలకు ముందు ఈ హీరోయిన్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి.

2 /6

అయితే విడుదల తర్వాత ఈ సినిమాలో అనుపమ క్యారెక్టర్ ఎక్కువ ప్రాధాన్యత గల క్యారెక్టర్ అవ్వడంతో ఆ విమర్శలు కాస్త ప్రశంసలుగా మారాయి.

3 /6

చేసింది నెగిటివ్ క్యారెక్టర్ అయినా వందకి వంద శాతం తన పెర్ఫార్మన్స్ ఇచ్చింది ఈ హీరోయిన్. ఇక ఈ సినిమా చూసినవారు అనుపమ ఫ్యూచర్లో నెగిటివ్ క్యారెక్టర్స్ లో కూడా అలరించబోతోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

4 /6

ఈ మధ్యనే అనుపమ నిఖిల్ హీరోగా చేసిన కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన 18 పేజెస్ మాత్రం కేవలం పరవాలేదు అనిపించుకుంది.

5 /6

కానీ ఇప్పుడు మళ్లీ టిల్లు స్క్వేర్ తో తెలుగులో సూపర్ హిట్ అందుకుంది ఈ హీరోయిన్. ఈ క్రమంలో అనుపమ ఇంస్టాగ్రామ్ పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి.

6 /6

మొదట్లో చూడచక్కగా కనిపించిన అనుపమ ఇప్పుడు సినిమాల్లోనే కాకుండా ఇంస్టాగ్రామ్ లో కూడా తెగ గ్లామర్ షో ఇస్తోంది. కానీ సడన్ గా అనుపమ పట్టు చీరలో కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ ఎంతో పద్ధతిగా అనిపించిన ఫోటోలు వైరల్ అవుతూ అభిమానులను మరింత ఆకట్టుకుంటున్నాయి.