Virat Kohli: నెట్టింట విరాట్ కోహ్లీ మొబైల్ నంబర్ లీక్.. కాల్ చేసి మాట్లాడాలని ఉందా..?

Virat Kohli Mobile Number: సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. వాళ్ల ఫోన్ నంబరు, ఇంటి అడ్రస్ తెలుసుకుని కలిసేందుకు నెట్టింట తెగ వెతుకుతుంటారు. కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కాంటాక్ నంబరు లభిస్తే ఏం చేస్తారు..? కాల్ చేసి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు..?
 

  • Apr 01, 2024, 13:16 PM IST

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

1 /6

చాలా మంది క్రికెట్ లవర్స్ విరాట్ కోహ్లీ కాంటాక్ట్ నంబర్, ఈమెయిల్ ఐడీ కోసం గూగుల్‌లో సర్చ్ చేశారు. కోహ్లీ ఈమెయిల్ అడ్రస్ ఏంటి..? ఫోన్ నంబర్, ఇంటి నంబరు, హౌస్ అడ్రస్ తదితర విషయాలపై వెతికారు.   

2 /6

ఈ నేపథ్యంలోనే కోహ్లీ ఇంటి ఫుల్ అడ్రస్‌తోపాటు అసంపూర్తిగా ఉన్న మొబైల్ నంబర్ నెట్టింట వైరల్‌గా అవుతోంది.   

3 /6

కోహ్లీ ఇంటి చిరునామా: DLF నగర్ ఫేజ్-1, బ్లాక్-C, గురుగ్రామ్, ఉత్తమ్ నగర్, వెస్ట్ ఢిల్లీ, ఢిల్లీ-110059 అని వైరల్ అవుతున్న మెసేజ్‌లో ఉంది.  

4 /6

విరాట్ కోహ్లీ ఫోన్ నంబర్: +91-70645423XX, వాట్సాప్ నంబర్: +91-907684-XXXX, అడ్మిన్ సంప్రదింపు నంబర్: +91-22-221808XX, 0828, 08XX తదితర ఫోన్ నంబర్లు వైరల్ అవుతున్నాయి.   

5 /6

కోహ్లీ తన అభిమానులతో ఎప్పుడు ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా టచ్‌లోనే ఉంటారు. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ప్రకటిస్తునే ఉన్నారు.  

6 /6

నవంబర్ 5, 1988లో కోహ్లీ ఢిల్లీలో జన్మించాడు. టీమిండియా ఫ్యాన్స్ ఛేజ్ మాస్టర్, రన్ మెషిన్ అని పిలుస్తారు. ప్రస్తుతం ఐపీఎల్‌ కోహ్లీ ఆర్‌సీబీ తరుఫున దుమ్ములేపుతున్నాడు.  

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x