Medha Shankr Pics: 12th Fail బ్యూటీ.. అందాల రాక్షసి!

Medha Shankr Beautiful Pics: 12th ఫెయిల్ బ్యూటీ మేధా శంకర్ స్టన్నింగ్ లుక్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ అమ్మడు అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /5

12th Fail సినిమాతో వరల్డ్ వైడ్ గా పాపులారిటీ తెచ్చుకుంది హీరోయిన్ మేధా శంకర్. ఈ చిత్రంలో శ్రద్ధా అనే పాత్రలో అద్భుతంగా నటించింది.   

2 /5

మేధా శంకర్ స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని నోయిడా. ఫ్యాషన్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది.  

3 /5

 2019లో వచ్చిన బ్రిటీష్ టెలివిజన్ సిరీస్ బీచమ్ హౌస్‌(Beecham House)లో తొలిసారి నటించింది.   

4 /5

2021లో టీన్ మ్యూజికల్ ఫిల్మ్ షాదిస్థాన్‌తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అదే సంవత్సరం 'దిల్ బెకరార్' అనే వెబ్ సిరీస్ నటించి మెప్పించింది.   

5 /5

12 ఫెయిల్ మూవీలో పద్దతి గల అమ్మాయిగా నటించిన మేధా.. తాజాగా అందాలు ఆరబోసి అందరినీ తనవైపు తిప్పుకుంది. ప్రస్తుతం ఈ దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.