Madonna Sebastian: హాట్ హాట్ ఫోజులతో మత్తెక్కిస్తోన్న మడోనా, లేటెస్ట్ పిక్స్ వైరల్

Madonna Sebastian Photo gallery: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నటి మడోన్నా సెబాస్టియన్ మరోసారి తన అందాలతో కుర్రకారును ఫిదా చేసింది. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /6

మలయాళంలో వచ్చిన 'ప్రేమమ్' సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసింది మడోన్నా సెబాస్టియన్ (Madonna Sebastian).   

2 /6

ఆ తర్వాత కోలీవుడ్ లో విజయ్ సేతుపతి సరసన 'కాదలుమ్ కాదందు పోగుమ్' (2016) లో నటించి మెప్పించింది.   

3 /6

ప్రేమమ్ రీమేక్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.  2021లో నాని హీరోగా నటించిన 'శ్యామ్ సింగరాయ్' లో లాయర్ పద్మావతిగా అలరించింది.   

4 /6

గతేడాది దళపతి విజయ్ సోదరి పాత్రలో 'లియో' చిత్రంలో నటించింది. ప్రస్తుతం డీజే టిల్లు 2 సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటిస్తోంది.   

5 /6

అందం, అభినయం ఉన్న ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పది సంవత్సరాలు దాటుతున్న ఈ అమ్మడు నటించింది కేవలం 15 సినిమాలకు మించి ఉండవు.   

6 /6

సోష‌ల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ త‌రుచూ త‌న ఫొటో షూట్ల‌తో కుర్ర‌కారుకు పిచ్చెక్కిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ బ్యూటీ దిగిన ఫోటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.