Sugarcane Juice nutritions: కొన్ని ఆహారపదార్థాల్లో చెక్కర శాతం ఎక్కువగా ఉంటుంది. దీని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ర్టాల్ అధికంగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారు తీపి పదార్థాలకు ఎంతో దూరంలో ఉంటారు. అయితే వైద్యల ప్రకారం కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు చెరుకు రసం తాగడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇది ఎలా శరీరానికి సహాయపడుతుంది అనే విషయంపై మనం ఇప్పుడు తెలుసుకుందాం..
❋ చెరుకు రసం తీసుకోడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా సహాయపడుతుంది. దీనిని తరచూ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌ను కరిగిపోతుందని పరిశోధనల్లో తేలింది.
❋ చెరుకు రసం తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు రాకుండా కాపాడుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
❋ చెరుకురసం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
❋ పసుపు రంగులో దంతాలు ఉంటే తప్పకుండా చెరుకు రసం తీసుకోవడం వల్ల సమస్య తగ్గుతుంది.
ఈ విధంగా చెరుకు రసం తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also read: Egg White For Hair: జుట్టు సమస్యలు ఏవైనా రూ.5 కోడిగుడ్డుతో శాశ్వతంగా చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter