Piles Causes And Treatment: పైల్స్‌ను మొలలు అని సాధారణ భాషలో పిలుస్తారు కొందరు. ఈ సమస్య రావడానికి కారణం మారిన జీవనశైలిలో ఆహార అలవాట్టే అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పైల్స్ కారణంగా తీవ్ర నొప్పి, బాధను కలిగిస్తుంది. పైల్స్ కారణంగా రక్తస్రావం కూడా జరుగుతూ ఉంటుంది.
పైల్స్ ఎలా వస్తుంది.. మొలలు అనేది జంక్ ఫుడ్, మలబద్దకం, అధిక బరువు, మాంసంతో కూడిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం కారణంగా మొదలవుతుంది నిపుణులు చెబుతున్నారు. అయితే సమస్యను పరిష్కారించాలి అంటే
శస్త్ర చికిత్స ఒక్కటే దారి అని చాలా మంది అనుకుంటారు. దీనికోసం ఎక్కువగా ఖర్చు కూడా చేస్తారు.
Also Read: Weight Loss: చలికాలంలో నల్ల మిరియాలతో కూడా బరువు తగ్గొచ్చు..ఎలాగో తెలుసా?
ఖర్చు లేకుండా సులువుగా సమస్య నుంచి ఉపశమనం పొందండి ఇలా..
దీనికోసం మీరు కొంత సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఆరోగ్య నిపుణులు చెప్పిన ఈ చిట్కాను ఉపయోగించి 10 నిమిషాల పాటు మర్దనా చేయాల్సిఉంది. ఇలా చేయడం వల్ల ఇన్ ప్లామేషన్ తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.
ఈ చిట్కాను వాడడంవల్ల పైల్స్ ద్వారా కలిగే నొప్పి, మంట వంటి సమస్యలు తగ్గుతాయి.
* పైల్స్‌తో బాధపడుతున్నవారు ఎక్కువగా నీరు తాగాలి.
* అధిక ఫైబర్ కలిగిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటు ఉండాలి.
* పైల్స్ ఉన్నవారు జంక్‌ఫూడ్, మసాలాలు, కారం వంటి ఫూడ్స్‌కు దూరంగా ఉండాలి.
* ఉదయం కొంతసేపు యోగాసనాలు చేయడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Also Read: Health Tips: రోజూ ఉదయం పాలు, అరటి పండ్లు తీసుకుంటే ఆ 5 సమస్యలకు చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి