Janhvi Kapoor: సొంత మేకప్ తో అదరగొట్టిన జాన్వి.. పర్పుల్ చీరలో పర్ఫెక్ట్ ఫొటోస్

Janhvi Kapoor pics in saree: 
తెలుగు ప్రేక్షకుల గుండెల్లో శ్రీదేవికి ప్రత్యేక స్థానం ఉంది. ఆమెను మరిచిపోవడం అనేది మనకు అసాధ్యమే. అందుకే ఇప్పుడు శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ తెలుగు డెబ్యూట్ సినిమా దేవరా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా కన్నా ముందే ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ పిక్చర్స్ తో తెలుగు ప్రేక్షకులను మరింత మాస్మరైజ్ చేస్తోంది జాన్వి..

  • Nov 13, 2023, 08:29 AM IST
1 /5

Janhvi Kapoor in Purple: జాన్వీ కపూర్ ప్రస్తుతం వరసు సినిమాలతో బిజీగా ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఇప్పటికే స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకుంది.

2 /5

అటు బాలీవుడ్‌ సినిమాలతో పాటు ఇప్పుడు ఇటు టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పక్కన 'దేవర' చిత్రంలో యాక్ట్ చేస్తుంది.   

3 /5

కాగా ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ లో పర్పుల్ శారీలో జాన్వీ కపూర్ షేర్ చేసిన పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

4 /5

ఈ ఫొటోస్ కింద జాన్వి ఫోటోలు కోసం తానే సొంతంగా మేకప్ చేసుకున్నట్టు క్యాప్షన్ కూడా పెట్టేసింది.

5 /5

ఇక తన సొంత మేకప్ లో .. జాన్వి మరింత అందంగా కనిపిస్తోంది అంటూ ఆమె అభిమానులు కింద తెగ కామెంట్లు పెడుతున్నారు.