Karwa Chauth 2023: ఈ వ్రతం ఉండాలంటే ముందు ఈ సూచనలు పాటించాల్సిందే

దేశంలో కర్వా చౌత్ వ్రతాన్ని అత్యంత ఘనంగా జరుపుకుంటారు. మహిళలు తమ భర్త ఆయురారోగ్యాల కోసం నిర్జల వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించే మహిళలు కొన్ని సూచనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. లేకపోతే బలహీనత ఆవహించి ఆరోగ్యం దెబ్బతినవచ్చు..

Karwa Chauth 2023: దేశంలో కర్వా చౌత్ వ్రతాన్ని అత్యంత ఘనంగా జరుపుకుంటారు. మహిళలు తమ భర్త ఆయురారోగ్యాల కోసం నిర్జల వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించే మహిళలు కొన్ని సూచనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. లేకపోతే బలహీనత ఆవహించి ఆరోగ్యం దెబ్బతినవచ్చు..
 

1 /5

కర్వా చౌత్ ఆచరించే మహిళలు వ్రతానికి ఒకరోజు ముందు బంగాళదుంపతో చేసే పదార్ధాలు తింటే అదనపు బలం వస్తుంది. 

2 /5

కర్వా చౌత్ వ్రతం ఆచరించడానికి ముందు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి బలం వస్తుంది. ముఖ్యంగా డీ హైడ్రేషన్ సమస్య ఉండదు. ఎనర్జీ వస్తుంది. 

3 /5

ఇక మరో బెస్ట్ ఫుడ్ పన్నీరు. పన్నీరు తీసుకోవడం వల్ల శరీరానికి బలం చేకూరుతుంది. బలహీనం దూరమౌతుంది. కర్వాచౌత్ ఆచరించడానికి ఒకరోజు ముందు పన్నీరు కూర తింటే మంచిది.

4 /5

మీరు కూడా ఈ వ్రతం ఆచరించాలనుకుంటే ముందుగా డైట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వ్రతానికి ముందు డైట్‌లో డ్రై ఫ్రూట్స్ చేర్చాలి. దీనివల్ల నీరసం ఉండదు. బలం చేకూరుతుంది.

5 /5

కుంకుమ పాలలో ప్రోటీన్లు అత్యద్భుతంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని నీరసం కాకుండా చేస్తాయి. అందుకే వ్రతం ఆచరించే ముందు కుంకుమ పాలు తాగడం మంచిది.