Big Billion Sale 2023: అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం కాబోతోంది. ఈ సేల్‌కి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఇటీవలే ఫ్లిఫ్‌కార్ట్ విడుదల చేసింది. అంతేకాకుండా ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్.. బిగ్ బిలియన్ డేస్ సేల్ పేజీకి సంబంధించిన సమాచారాన్ని అధికారిక వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. అయితే ఫ్లిఫ్‌కార్ట్ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వస్తువులను మరింత తగ్గింపుతో అందించబోతున్నట్లు తెలుస్తోంది. వస్తువుల ధర, డిస్కౌంట్ వివరాలను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ఫ్లిఫ్‌కార్ట్ పేర్కొంది.
ఫ్లిఫ్‌కార్ట్ ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఎలక్ట్రిక్ వస్తువులపై భారీ తగ్గింపును అందిచబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కొన్ని నిత్యవసర సరుకులు, ప్లాస్టిక్ వస్తువులపై కూడా ఈ సేల్‌లో భారీ డిస్కౌంట్ లభించనుంది. ఫ్లిప్‌కార్ట్ దీపావళికి కొన్ని వారాల ముందు కూడా మరో సేల్‌ని ప్రకటించే ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ సేల్‌లో మాత్రం ఎలక్ట్రానిక్స్‌తో పాటు మొబైల్లపై భారీ తగ్గింపులను అందించే ఛాన్స్‌లు ఉన్నాయి. అయితే ఈ సేల్‌కి సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వివరించలేదు.
Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్లోకి సీఎన్జీ బైక్‌లు..!
అతి తక్కువ ధరలకే ఈ స్మార్ట్‌ఫోన్స్:
ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా సాంసంగ్, యాపిల్ కంపెనీకి చెందిన స్మార్ట్‌ఫోన్స్ అతి తక్కువ ధరల్లోనే లభించే ఛాన్స్‌లు ఉన్నాయి. టీజర్ పేజీలో భాగంగా ఒక్కొ బ్రాండ్‌పై ఒక్కొక్క రోజు సేల్‌ని ప్రారంభించబోతున్నట్లు పేర్కొంది. సాంసంగ్ కంపెనీ స్మార్ట్‌ఫోన్స్‌పై 3 అక్టోబర్ నుంచి ప్రారంభం కాగా..యాపిల్ అక్టోబర్ 1, రియల్ మీ అక్టోబర్ 6, పోకోపై అక్టోబర్ 4న ఇలా ఒక్కొక్క తేదిన ప్రారంభం కానున్నాయి.
బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో పరుపులు, పిల్లోస్‌ను రూ. 2,990లకే అందిస్తోంది. అంతేకాకుండా సోఫ సెట్లను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ సేల్‌లో వీటిపై దాదాపు రూ. 5,990లో లభిస్తున్నాయి. ఇక ఆఫస్ చైర్స్ ఈ సేల్‌లో రూ. 2,990 లభించున్నాయి. తక్కువ బడ్జెట్లో బ్రాండెడ్ బెడ్స్‌ను కొనుగోలు చేయడానికి ఇదే సమయం. ఈ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ. 1,790 కంటే తక్కువ ధరలోనే లభించనున్నాయి.
Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్లోకి సీఎన్జీ బైక్‌లు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook