Aditya L1 Viral Memes: చంద్రయాన్-3 విజయంతో అంతరిక్ష పరిశోధన రంగంలో చారిత్రాత్మక మైలురాయిని సొంతం చేసుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తాజాగా శనివారం నాడు శ్రీహరికోట నుండి భారతదేశ తొలి సోలార్ మిషన్ ఆదిత్య-ఎల్1ని విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన తొలి దేశంగా అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్న సందర్భంలోనే ఇస్రోను అభినందిస్తూ ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది నెటిజెన్స్ ట్వీట్స్ చేశారు. ఈ అరుదైన ఘట్టాన్ని మీమ్స్ రాయుళ్లు తమదైన కోణంలో ఫన్నీగా ప్రజెంట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నెటిజెన్స్ ని ఆకట్టుకున్నారు.
చంద్రయాన్ 3 మిషన్‌లో భాగంగా జాబిల్లిపై కాలు మోపిన విక్రమ్ ల్యాండర్... దాని చుట్టే తిరుగుతున్న ప్రగ్యాన్ రోవర్ కలిసి చేస్తున్న జాయింట్ ఆపరేషన్‌కి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విశేషాలను మనం ఓవైపు ఆసక్తికరంగా వీక్షిస్తుండగానే.. మరోవైపు ఆదిత్య-ఎల్1 వ్యోమనౌక నుండి నాల్గవ దశలో విజయవంతంగా వేరయ్యింది. అంతరిక్షంలో ఇక తన చివరి లక్ష్యం కోసం మరింత ముందుకు దూసుకుపోతోంది.
Congratulations to #ISRO for the successful launch of Aditya L1, #AdityaL1
Dear sun
We are coming soon!#ISRO_ADITYA_L1#isroindia pic.twitter.com/8rXkx8E5e8
— Amit Rakshit 🇮🇳 (@amitrakshitbjp) September 2, 2023
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ ఘనత సాధించడంపై సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Congratulations to @isro on the successful launch of India's first solar mission, Aditya-L1, from Sriharikota!
This remarkable achievement marks a significant milestone in India's space exploration journey. 🇮🇳 #AdityaL1Launch pic.twitter.com/uBUCO0A1ZS
— Kavan Patel (@KavanPatelBJP) September 2, 2023
#AdityaL1 launch
Congrats @isro
🇮🇳🇮🇳 pic.twitter.com/wGLenOEo1M— Rejitha Rajeev (@RejithaR6) September 2, 2023
అదే సమయంలో మీమ్స్ చేసే వాళ్లు మీమ్స్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు.
Congrats ISRO pic.twitter.com/w7V5CpDqZy
— Ashish Thawait (@AshishThawait3) September 2, 2023
#AdityaL1Launch #INDvsPAK #PAKvIND #AdityaL1 #AdityaL1Mission #Congrats #isro pic.twitter.com/QxYzAlKiH2
— Virendra Dhawal (@VirendraDhawal) September 2, 2023
కొంతమంది ఇస్రో సాధించిన ఘనతను అభినందిస్తూ ట్వీట్స్ చేస్తోంటే.. ఇంకొంతమంది నెటిజెన్స్ తమదైన స్టైల్లో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారు.
Every Indian RN :#AdityaL1Launch pic.twitter.com/SK5wwm8k8t
— Ex. प्रेsident (@UrbannDesi) September 2, 2023
British media to ISRO after finding out about successful #AdityaL1Launch pic.twitter.com/11lEfE6a7Q
— SwatKat💃 (@swatic12) September 2, 2023
ఇది కూడా చదవండి : Snakes Viral Videos: పాముల మధ్యే పడుకున్న చిన్నారి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
We made it. 👍
Congrats @isro https://t.co/bF0HmU5xqL pic.twitter.com/ezrnuqaiCY
— The Dice Man (@chartsurfer2) August 25, 2023
ఇది కూడా చదవండి : 7 Gol Gappas For Rs 10: పానీ పూరి కాడ పంచాయతీ.. పడేసి పడేసి కొట్టుకున్నారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Aditya L1 Viral Memes: ఆదిత్య L1 ప్రయోగంపై ఫన్నీ మీమ్స్, ట్వీట్స్ వైరల్