Vivo V27 Pro Discount Offer: బిగ్ బచాత్ ధమాల్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్స్‌పై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా vivo V27 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే..బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆ ఆఫర్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Vivo V27 Pro Discount Offer: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ల జాతర మళ్లీ మొదలైంది. బిగ్ బచాత్ ధమాల్ సేల్ పేరుతో లక్షకు పైగా వస్తువులపై 60 శాతం తగ్గింపును అందిస్తోంది. ముఖ్యంగా మల్టీ నేషనల్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మొబైల్స్‌పై 70 శాతంకు పైగా డిస్కౌంట్ లభిస్తుంది. బడ్జెట్‌లో మంచి స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ సేల్ సరైన సమయంగా భావించవచ్చు. ఈ క్రమంలో మీరు vivo V27 5G మొబైల్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది.
బిగ్ బచాత్ ధమాల్ సేల్‌లో భాగంగా vivo V27 5G స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తుంది. ఈ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే సరైన సమయం. ఈ సేల్‌ను మీరు vivo V27 5G మొబైల్‌ను కొనుగోలు చేస్తే రూ. 600లకే పొందవచ్చు. ఎలా కొనుగోలు చేస్తే ఈ ధరకు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వీవో మొదట ఈ V27 5G మొబైల్ రూ. 36,999లకు విడుదల చేసింది. అయితే బిగ్ బచాత్ ధమాల్ సేల్ దృష్టిలో పెట్టుకుని ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్ ఫోన్‌ను 10 శాతం తగ్గిపుతో రూ. 32,999లకే అందిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌పై బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉన్నాయి.
vivo V27 5G స్మార్ట్ ఫోన్ బ్యాంక్ ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే మరింత తగ్గింపుతో లభించనుంది. ఈ మొబైల్ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్ట్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే 5 శాతం తగ్గింపు లభిస్తుంది.
వీవో V27 5G మొబైల్ ఫోన్‌ను అదనపు తగ్గింపుతో పొందడానికి HDFC లేదా SBI బ్యాంక్ క్రెడిట్ కార్ట్‌లను వినియోగించాల్సి ఉంటుంది. వీటిని వినియోగిస్తే రూ. 2000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు ఇతర బ్యాంక్ క్రెడిట్, డెబిట్ ఆఫర్స్‌పై కూడా తగ్గింపు లభిస్తుంది.
మీరు ఈ స్మార్ట్ ఫోన్‌ను మరింత తగ్గింపు పొందడానికి తప్పకుండా ఎక్చేంజ్ ఆఫర్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది. దీని కోసం మీరు మీ పాత మొబైల్ ఫోన్‌ను ఎక్చేంజ్ చేస్తే రూ. 32,200 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ vivo V27 5G మొబైల్ ఫోన్ రూ. 700 కంటే తక్కువ ధరకే పొందవచ్చు.