Jailer Movie Review: జైలర్ మూవీ రివ్యూ.. తలైవా హిట్ కొట్టేశారా..!

రజనీకాంత్ రెండేళ్ల తరువాత జైలర్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు. అంచనాలకు తగినట్లే బ్లాక్‌బస్టర్ టాక్‌తో జైలర్ మూవీకి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కగా.. తలైవాకు జోడిగా తమన్నా నటించింది. పాన్‌ఇండియా లెవల్లో కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు. 

  • Zee Media Bureau
  • Aug 11, 2023, 10:54 PM IST

Video ThumbnailPlay icon

Trending News