/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

What Is Vitamin B12 Deficiency: శరీరానికి విటమిన్ బి 12 కీలక పాత్ర పోషిస్తుంది. ఇది శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్‌ అందించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా శరీరంలో రక్త కణాల నిర్మాణాన్ని కూడా కీలకంగా సహాయపడుతుంది. అంతేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు విటమిన్ B12 సహాయపడుతుంది. శరీర బలహీన వంటి సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విటమిన్ B12 అధిక పరిమాణంలో లభించే ఆహారాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. 

విటమిన్ బి 12 ఆహార పదార్థాల్లో తక్కువగా లభిస్తుంది. విటమిన్ బి 12 లోపం కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా దీని లోపం వల్ల  అలసట, గందరగోళం, తలనొప్పి, అజీర్ణం, ఆకలి లేకపోవడం, చేతులు, కాళ్ల వాపు, బలహీనత వంటి సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంగా విటమిన్ B12 లోపం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా నరాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే ప్రాణాంతకంగానూ మరే ఛాన్స్‌ కూడా ఉంది.

విటమిన్ B12 అధిక పరిమాణంలో లభించే ఆహారాలు ఇవే:
మాంసం:

గొర్రె మాంసం, కోడి మాంసం, మేక మాంసంలో అధిక పరిమాణంలో విటమిన్ B12 లభిస్తుంది. కాబట్టి ఈ విటమిన్‌ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ మాంసం తీసుకోవాల్సి ఉంటుంది. 

సీ ఫుడ్:
చేపలు, చేప నూనె, సీ గ్రీన్స్ వంటి సీ ఫుడ్స్‌లో అధికంగా విటమిన్ B12 లభిస్తుంది. విటమిన్ B12 లోపం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా సాల్మన్ చేపలను తీసుకోవాల్సి ఉంటుంది.

Also Read:  Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్

పాల ఉత్పత్తులు:
పాలు, జున్ను, పెరుగు, నెయ్యిలో విటమిన్ బి12 పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఆహారంలో పాల ఉత్పత్తులను తీసుకోవాల్సి ఉంటుంది. 

గుడ్లు:
గుడ్లలో విటమిన్ B12 అధిక పరిమాణంలో లభింస్తుంది. కాబట్టి ప్రతి రోజు గుడ్లు తీసుకోవడం వల్ల చాలా శరీర అభివృద్ధికి సహాయపడుతుంది. 

ఈస్ట్ ఫుడ్:
విటమిన్ B12 లోపం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా  బ్రెడ్, పాస్తా, నూడుల్స్‌ను ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 

Also Read:  Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Section: 
English Title: 
Vitamin B12 Deficiency: Vitamin B12 Deficiency Foods Vitamin Deficiency Symptoms
News Source: 
Home Title: 

Vitamin B12 Deficiency: విటమిన్ B12 లోపం సమస్యలతో బాధపడుతున్నారా?, వీటితో సులభంగా చెక్‌!
 

 Vitamin B12 Deficiency: విటమిన్ B12 లోపం సమస్యలతో బాధపడుతున్నారా?, వీటితో సులభంగా చెక్‌!
Caption: 
source file : zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
విటమిన్ B12 లోపం సమస్యలతో బాధపడుతున్నారా?, వీటితో సులభంగా చెక్‌!
Dharmaraju Dhurishetty
Publish Later: 
No
Publish At: 
Wednesday, May 3, 2023 - 13:06
Created By: 
Cons. Dhurishetty Dharmaraju
Updated By: 
Cons. Dhurishetty Dharmaraju
Published By: 
Cons. Dhurishetty Dharmaraju
Request Count: 
53
Is Breaking News: 
No
Word Count: 
279