Premature White Hair: జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యలు రావడం ప్రస్తుతం సర్వసాధారణంగా మారింది. ఆధునిక జీవనశైలి కారణంగా, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు 35 సంవత్సరాలు దాటక ముందే వస్తుండడం విశేషం.
White Hair To Black Hair: ఇలా 10 నిమిషాల్లో తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం, నమ్మట్లేదా?