Side Effects Of Eggs: గుడ్లను విచ్చల విడిగా తింటున్నారా.. ఇక అంతే సంగతి..

Side Effects Of Eggs: ప్రస్తుతం చాలా మంది గుడ్లను విచ్చల విడిగా తింటున్నారు. అయితే ఇలా తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలున్నప్పటికీ అతిగా తినడం వల్ల పొట్ట సమస్యలు వచ్చే ఛాన్స్‌ ఉంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2023, 05:16 PM IST
Side Effects Of Eggs: గుడ్లను విచ్చల విడిగా తింటున్నారా.. ఇక అంతే సంగతి..

Side Effects Of Eggs: ప్రతి రోజూ గుడ్డు తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలున్నప్పటికీ అతిగా తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇందులో శరీరానికి కావాల్సిన ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వీటిని సంఖ్యకు మించి తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలతో పాటు దీర్ఘకాలీక వ్యాధులు కూడా వచ్చే ఛాన్స్‌ ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ గుడ్లు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు దుష్ప్రభావాలు కూడా కలుగుతాయి. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది:
1. గుండె జబ్బులు:

ప్రస్తుతం చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ రెండు గుడ్లు తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే అతిగా తినడం వల్ల గుండె సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ పెరిగే అవకాశాలున్నాయి.

2. చర్మ సమస్య:
అతిగా గుడ్ల ప్రతి రోజూ తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే వీటిని తినడం వల్ల కొందరిలో ముఖంపై మొటిమలు రావడం వంటి సమస్యలు కూడా వస్తాయి. అంతేకాకుండా హార్మోన్లలో మార్పు పలు రకాల మార్పులు కూడా వచ్చే అవకాశాలున్నాయి.

3. ఇన్సులిన్ రెసిస్టెన్స్:
అతిగా గుడ్లు తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్‌ వ్యవస్థపై కూడా ప్రభావితం చేసే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండడానికి రోజుకు 2 నుంచి 3 గుడ్లు తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

4. అజీర్ణం:
ఇప్పటికే మలబద్ధకం, గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, వికారం వంటి సమస్యలతో బాధపడేవారు గుడ్లను ప్రతి రోజూ తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే గుడ్లలో శరీరానికి కావాల్సిన చాలా రకాల గుణాలున్నప్పటికీ జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు వీటి ప్రతి రోజూ తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి.  అంతేకాకుండా కొందరిలో పొట్టలో సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Tax Saving Schemes 2023: ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి.. ఆదాయంతోపాటు సూపర్ బెనిఫిట్స్  

Also Read: Shubman Gill: ఉప్పల్‌లో పరుగుల ఉప్పెన.. చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News