White Hair Problem: ఇలా చేస్తే 8 రోజుల్లో తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం, అద్భుతమైన చిట్కా!

Premature White Hair Problem: తెల్ల జుట్టు సమస్యలు రావడానికి చాలా రకాల కారణాలుండవచ్చు. అయితే ప్రస్తుతం చాలా మందిలో ఇలాంటి సమస్యలు రక్తహీనత, జన్యుపరమైన కారణాల వల్ల వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడాని పలు రకాల చిట్కాలు పాటించాల్సి ఉంటుంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 26, 2023, 12:55 PM IST
 White Hair Problem: ఇలా చేస్తే 8 రోజుల్లో తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం, అద్భుతమైన చిట్కా!

Premature White Hair Problem: ప్రస్తుతం చాలా మంది ఆధునిక జీవన శైలిని అనుసరిస్తున్నారు. దీని కారణంగా చాలా మందిలో 50 సంవత్సరాలలోపే జుట్టు సగానికి పైగా తెల్లగా మారుతోంది. అయితే ప్రస్తుతం  20 నుంచి 25 సంవత్సరాల యువతలో కూడా జుట్టు నెరిసిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు టెన్షన్, ఇతర వ్యాధులు రావడం వల్ల వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి కారణాల వల్ల జుట్టు నెరిసిపోవడం మొదలవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

శరీరంలోని మెలనిన్ అనే సహజ వర్ణద్రవ్యం ద్వారా జుట్టు దాని రంగును పొందుతుంది. మెలనిన్ మెలనోసైట్‌ల ద్వారా ఉత్పత్తి శరీరంలోకి ఉత్పత్తి అవుతుంది. అంతేకాకుండా దీని వల్ల కూడా జుట్టు సమస్యలు తగ్గి సులభంగా జుట్టు పెరుగుతుంది.

మానవ హెయిర్ ఫోలికల్స్ రెండు రకాల మెలనిన్‌లను కలిగి ఉంటాయి. యూమెలనిన్ అనేది ముదురు గోధుమ రంగు వర్ణద్రవ్యం. ఇది జుట్టులో నలుపు, గోధుమ రంగులో ఉంటుంది. రాగి రంగులో ఉంటే ఫియోమెలనిన్ అని అంటారు.

చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడానికి కారణాలు:
రక్తహీనత
జన్యుపరమైన కారణాలు
విటమిన్ బి12 లోపం
ప్రొటీన్ లోపం
హెయిర్ ఆయిల్ వాడక పోవడం
ఐరన్, కాపర్ లోపం
హైపోథైరాయిడిజం
మెడికేషన్
కెమికల్ హెయిర్ ప్రొడక్ట్స్ వాడకం
బుక్స్ సిండ్రోమ్
టెన్షన్
డౌన్ సిండ్రోమ్
వెర్నర్ సిండ్రోమ్
వైట్ స్పాట్స్
టెన్షన్ ఔషధాల

తెల్లజుట్టు సమస్య రాకుండా ఉండాలంటే శరీరంలో పైన సమస్యలు ఉంటే వాటిని నుంచి సులభంగా ఉపశమనం పొందడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read:  Samantha Ruth Prabhu : నాకు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ తోడున్నది అదే : సమంత

Also Read: Deepthi Sunaina : స్ట్రెస్ ఉంది.. అక్కడ చెమటలు పడుతున్నాయ్.. దీప్తి సునయన కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News