Home Remedies For Dry Cough: ఒక్క రాత్రిలోనే ఈ ఆకులతో పొడి దగ్గు మాయం! నమ్మట్లేదా? 

Home Remedies For Dry Cough At Night In Telugu: రోజురోజుకు భారత్‌లో సీజన్‌ మారుతుంది. కాబట్టి చాలా మందిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా చాలా మందిలో పొడి దగ్గు సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 1, 2023, 12:25 PM IST
 Home Remedies For Dry Cough: ఒక్క రాత్రిలోనే ఈ ఆకులతో పొడి దగ్గు మాయం! నమ్మట్లేదా? 

Home Remedies For Dry Cough At Night In Telugu: భారత్‌లో గంటగంటకు సీజన్ మారుతోంది. ఉదయం పూట ఎండలు మండుతే.. రాత్రి పూట వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా చాలా మందిలో ఇన్‌ఫెక్షన్స్, దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలైతే అనేక సీజనల్ వ్యాధులకు గురవుతున్నారు. ప్రస్తుతం వస్తున్న సీజనల్‌ వ్యాధుల్లో పొడి దగ్గు సమస్య కూడా ప్రధానమైనది. ఈ సమస్యలతో చాలా మంది ప్రస్తుతం బాధపడుతున్నారు. దీని కారణంగా గొంతులో కఫం ఏర్పడి..గొంతు నొప్పి సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. 

పొడి దగ్గు తగ్గడానికి ఇంటి చిట్కాలు:
పొడి దగ్గు సమస్యల కారణంగా చాలామందలో ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వేడి పాలలో ఎండు మిరియాలు వేసుకుని తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు పొడి దగ్గును తగ్గించడమేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి తరచుగా పొడి దగ్గు సమస్యతలో బాధపడేవారు తప్పకుండా రోజుకు రెండు సార్లు ఇలా పాలను తీసుకోవాల్సి ఉంటుంది. 

Also Read:  Mallemala Remunerations : ఢీ షోలో చాలీచాలని రెమ్యూనరేషన్‌లు!.. కొరియోగ్రఫర్ మృతితో మల్లెమాలపై మరో మరక

తులసి ఆకులు పొడి దగ్గుకు దూరం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి పొట్ట సమస్యలు, జలుబు, దగ్గు, ఇతర పొట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తులసి ఆకులను తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పొడి దగ్గు సమస్యలో బాధపడేవారు తప్పకుండా పచ్చి తులసి ఆకులను నమిలి తినాల్సి ఉంటుంది. 

తేనెలో కూడా చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి తీవ్ర దగ్గు, పొడి దగ్గు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు పాలలో తేనెను కలుపుకుని తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. ఇలా ప్రతి రోజు తాగడం వల్ల పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి సీజనల్‌ వ్యాధులతో బాధపడేవారు ప్రతి రోజు తేనెతో కలిపిన పాలను తాగాల్సి ఉంటుంది. 

Also Read:  Mallemala Remunerations : ఢీ షోలో చాలీచాలని రెమ్యూనరేషన్‌లు!.. కొరియోగ్రఫర్ మృతితో మల్లెమాలపై మరో మరక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News