Diwali 2020 Decoration In 30 Minutes: ఈ దీపావళికి 30 నిమిషాల్లో ఇంటిని డెకరేట్ చేసుకోండి

Diwali 2020 Home Decoration Ideas | ఈ దీపావళికి మీ ఇంటిని అందంగా ముస్తాబు చేయాలి అనుకుటే... సరికొత్త లుక్ ఇవ్వాలి అనుకుంటే చిన్న చిన్న మార్పులు చేసి ఇలా పండగ లుక్ తెచ్చుకోవచ్చు. ఎలా చేయాలో మీకు తెలియజేస్తాం.

Last Updated : Nov 14, 2020, 12:18 PM IST
    1. ఈ దీపావళికి మీ ఇంటిని అందంగా ముస్తాబు చేయాలి అనుకుటే...
    2. సరికొత్త లుక్ ఇవ్వాలి అనుకుంటే
    3. చిన్న చిన్న మార్పులు చేసి ఇలా పండగ లుక్ తెచ్చుకోవచ్చు.
    4. ఎలా చేయాలో మీకు తెలియజేస్తాం.
Diwali 2020 Decoration In 30 Minutes: ఈ దీపావళికి 30 నిమిషాల్లో ఇంటిని డెకరేట్ చేసుకోండి

Diwali 2020 Home Decoration Tips | దీపావళి రోజు ఇంటి పని చాలా ఉంటుంది. ఇళ్లు క్లీన్ చేసి అందంగా డెకరేట్ చేసే పని ఎక్కువ ఉంటుంది.వెలుగుల పండగ అయిన దీపావళి ( Diwali 2020 ) రోజు క్యాండిల్స్, పువ్వులు, దీపాలతో ఇంటికి అందంగా ముస్తాబు చేసుకోవచ్చు. ఈ దీపావళికి మీ ఇంటిని అందంగా ముస్తాబు చేయాలి అనుకంటే సరికొత్త లుక్ ఇవ్వాలి అనుకుంటే చిన్నచిన్న మార్పులు చేసి ఇలా పండగలుక్ తెచ్చుకోవచ్చు. దీని కోసం మీరు మినిమం ముప్పై నిమిషాలు, మ్యాగ్జిమం గంట సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఎలా చేయాలో మీకు తెలియజేస్తాం. 

Also Read | Diwali 2020 Laxmi Puja: లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే దీపావళి పూజలో ఈ పదార్థాలు ఉండేలా చూసుకోండి! 

క్యాండిల్స్ తో క్రియేటివిటీ...
ఇంటి నిండా క్యాండిల్స్ పెట్టండి అని మేము చెప్పడం లేదు. దానికి బదులుగా క్యాండిల్స్ ను (Candles) క్రియేటీవ్ గా వాడి ఇంటిని అందంగా ముస్తాబు చేయవచ్చు. దాని కోసం కొన్ని వేస్ట్ కాన్స్ తీసుకుని వాటికి రంగురంగులు పేపర్లతో చుట్టేయండి. అందులో క్యాండిల్స్ పెట్టండి. వాటిని మీ ఇంట్లో నచ్చిన చోట పెట్టండి. వీటిని మీ గార్డెన్, డ్రాయింగ్ రూమ్, హాల్లో పెట్టి వెలిగించండి. గార్డెన్ లో లేదా వరండాలో ఉన్న హ్యాంగర్స్ లో కూడా పెట్టవచ్చు.

Also Read | Diwali 2020 Wishes: సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో, స్టేటస్ లో షేర్ చేయడానికి దీపావళి విసెష్

ఫ్లోరల్ డెకరేషన్
దీపావళి ( Diwali ) అంటే పువ్వులను ( Flowers) వాడి అందంగా అలంకరించడం. పువ్వులతో మాలలు తయారు చేసి వాటిని ఇంట్లో గుమ్మానికి, రైలింగ్ లకు జస్ట్ చుట్టేయండి. సింపుల్ బట్ బ్యూటిఫుల్. ఇంటి గుమ్మానికి ఎదురుగా వేలాడదీయవచ్చు. ఇందులో మరింత అందంగా మార్చడానికి దండలకు లైట్స్ కూడా యాడ్ చేయవచ్చు.

Also Read |  Diwali 2020 Rangoli: దీపావళికి ఈ 5 రకాల ముగ్గులను ట్రై చేసి చూడండి

దారపు లాంతర్న్...
దారం లాతర్న్ కోసం ఫెవికాల్, బలూన్స్, దారపు ఉండ ( నూలు ) , చిన్న గిన్నె అవసరం ఉంటుంది. గిన్నెలో గ్లూ, నీళ్లు పోయండి. ఆ మిశ్రమాన్ని కలపండి. అందులో దారాన్ని కొంత సేపు అలా ఉంచండి. పూర్తిగా ఊదిన బెలూన్ కు దారాన్ని కట్టండి. మీకు కావాల్సిన డిజైర్డ్ పాటర్న్ వచ్చాక దాన్ని ఎండేవరకు వేచి చూడండి. దాన్ని తరువాత వాటిని ఇంట్లో మీకు నచ్చిన చోట కట్టండి. ఒక తోరణంలా డిజైన్ చేసుకోవచ్చు కూడా.

మరిన్ని దీపావళికి సంబంధించిన స్టోరీస్ చదవాలి అనుకుంటే క్లిక్ చేయండి

Also Read : Tips To Buy Gold: ఈ దీపావళికి బంగారం కొంటున్నారా?  అయితే ఈ టిప్స్ మీకోసమే!

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News