2024 New Year Plans: న్యూ ఇయర్ అంటే కొత్త కలలు, ఆశయాలకు ప్రారంభ సమయం. ఈ సంవత్సరం ఎంతో మంచి జరగాలని, కొత్త అవకాశాలను పొందాలని, అన్ని పనులల్లో విజయాలు కలగాలని కోరుకుంటూ ఎంతో ఉత్సాహంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటారు. ప్రస్తుతం చాలా మంది న్యూ ఇయర్ వేడుకలను ఒంటరిగా జరుపుకుంటారు. అయితే ఈసారి ఇక్కడ చెప్పిన టిప్స్‌ని ప్రయతించి మీ కొత్త సంవత్సర వేడుకలను ఇలా జరుపుకోండి..
న్యూ ఇయర్ విషెస్ తో: కొత్త సంవత్సరం రోజు మీకు తెలిసిన వారికి, మీ బంధువులు, ఫ్రెండ్స్, చుట్టుపక్కల వారిని విష్ చేసి స్వీట్స్‌ను తినిపించుకొని సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ఎంతో ఆనందాని పొందవచ్చు. అలాగే మీ బంధాలను మరింత బలంగా తయారు చేసుకోవచ్చు.
మీకు నచ్చిన ప్రదేశాన్ని చూడండి: న్యూ ఇయర్ రోజు మీకు నచ్చిన ప్లేస్‌ను విజిట్ చేయండి. లేదా మీరు విజిట్ చేయాలని అనుకున్న ప్లేస్‌ను ఈ రోజు మీకు నచ్చిన వారితో లేదా మీ కుటుంబంతో కలిసి చూడండి. ఇలా చేయడం వల్ల మీరు సంతోషంగా ఉంటారు.
ఫ్రెండ్స్‌తో పార్టీ: న్యూ ఇయర్‌లో ఫ్రెండ్స్‌తో బయటకు వెళితే వచ్చే కిక్ చాలా డిఫెరెంట్‌గా ఉంటుంది. మీ చిన్నప్పటి ఫ్రెండ్స్‌ను కలవడం, వారితో కలిసి మూవీకి లేదా బయటకు వెళ్లి టైమ్‌ను గడపండి.
హోమ్ డెకరేషన్: కొత్త సంవత్సరం మీ ఇంటిని న్యూ లుక్‌తో డెకరేట్ చేయండి. మీకు నచ్చిన రంగులతో అందంగా అలంకరించండి. ఇంటి ముందు ముగ్గులు వేయడం, మంచి సీరియల్ లైట్లుతో డెకరేట్ చేయండి.
Also read: High Bp: హై బీపీ సమస్యతో బాధపడుతున్నారా? ఈ చిట్కాలను ట్రైచేసి చూడండి..
మంచి ఆహారం: ఈ సంవత్సరం మీకు నచ్చిన వంటలు ట్రై చేయండి. లేదా మీరు విష్ లిస్ట్‌లో పెటుకున్న వంటలు, రెస్టారెంట్లు, కొరియన్ ఫూడ్స్‌ను ట్రై చేయండి. మీ కుటుంబంతో కలిసి వారిని నచ్చిన అహారం చేయడం లేద తెప్పించుకోవడం చేయండి.
ఈ న్యూ ఇయర్‌ను మీరు ఎంతో సంతోషంగా గడపడానికి ట్రై చేయండి. మీకు నచ్చిన ప్రతి విషయాని ఎంజాయ్ చేయండి.
Also read: Blood Sugar Levels: మధుమేహం ఉన్నవారు వింటర్ మధ్యలో తప్పకుండా పాటించాల్సిన చిట్కాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter