Amla Juice For Hair: తీవ్ర జుట్టు సమస్యల కారణంగా చాలా మందిలో జుట్టు నిర్జీవంగా మారుతోంది. దీంతో ముఖం కూడా అందహీనంగా తయారువుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా జామకాయ రసం తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యలను కూడా సులభంగా దూరమవుతాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
జామకాయ హెయిర్ ప్యాక్:
జామకాయ హెయిర్ ప్యాక్ క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల జుట్టు పొడిగా మారడమేకాకుండా జుట్టు సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు జుట్టును దృఢంగా చేసేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
దీని కోసం ఒక కప్పు ఉసిరి రసం తీసుకోవాల్సి ఉంటుంది. ఒక కప్పులో జామకాయ మిశ్రమం కూడా తీసుకోవాలి. ఇలా రెండింటిని తీసుకుని ఒక కప్పులో కలుపుకుని మిశ్రమంలా తయారు చేయాలి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని 2 గంటల సేపు పక్కన పెట్టుకుని జుట్టుకు అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత 2 నుంచి 3 గంటల పాటు జుట్టుకు అలానే ఉంచి.. జుట్టును శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇలా శుభ్రం చేసిన తర్వాత 12 నిమిషాల పాటు ఆరనివ్వాలి.
Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత
ఇలా ఈ జామకాయతో తయారు చేసిన హెయిర్ మాస్క్‌ను క్రమం తప్పకుండా ప్రతి రోజు వినియోగించడం వల్ల తెల్ల జుట్టు సమస్యలు సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా జుట్టు రాలడం సమస్యలు కూడా తగ్గుతాయని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు.
ఉసిరి, హెన్నా హెయిర్ ప్యాక్:
అన్ని రకాల జుట్టు సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగించడానికి ఉసిరి, హెన్నాతో తయారు చేసిన హెయిర్ ప్యాక్ కూడా ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఉసిరిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి క్రమం తప్పకుండా ఈ హెయిర్ మాస్క్‌ను వినియోగించడం వల్ల తెల్ల జట్టు నల్లగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం వంటి సమస్యలు తగ్గుతాయి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook