NTPC Recruitment 2020: నేషనల్ థర్మల్ పావర్ కార్పోరేషన్ లిమిటెడ్ ( NTPC ) లో 275 పోస్టుల భర్తీకి నోటిషికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకుంటున్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 31 జూలై 2020లోపు అప్లై చేయాల్సి ఉంటుంది. ( Sunny Leone లేటెస్ట్ Hot Photos Gallery )
NTPC Vacancy Details : పోస్టు వివరాలు:
ఇంజినీరింగ్ ( ఎలక్ట్రికల్, మెనానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ష్ట్రుమెంటేషన్ ) -250 పోస్టులు
అసిస్టెంట్ కెమిస్ట్ - 25 పోస్టులు
అర్హత: ఇంజినీరింగ్ పోస్టుల కోసం-ఎలక్ట్రికల్, మెకానికల్ లేదా ఇన్ష్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ డిగ్రీ.
అసిస్టెంట్ కెమిస్ట్- కెమిస్ట్రీలో ఎమ్మెస్సీతో పాటు 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయస పరిమితి: 30 సంవత్సరాలు మించరాదు.
మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
Hindustan Copper Limited Recruitment 2020: ట్రేడ్ ఆఫీసర్స్ కోసం నోటిఫికేషన్
Bank of Barodaలో సూపర్వైజర్ పోస్టులకు నోటిఫికేషన్
Follow us on twitter