బులియన్ మార్కెట్‌లో మళ్లీ అదే సీన్

బులియన్ మార్కెట్‌లో వారం రోజుల కిందటి సీన్ రిపీట్ అయింది. నేడు బంగారం, వెండి ధరలు (Gold Price Today) అతి స్వల్పంగా పెరిగాయి.

Last Updated : May 12, 2020, 07:42 AM IST
బులియన్ మార్కెట్‌లో మళ్లీ అదే సీన్

బులియన్ మార్కెట్‌లో వారం రోజుల కిందటి సీన్ రిపీట్ అయింది. నేడు బంగారం, వెండి ధరలు (Gold Price Today) అతి స్వల్పంగా పెరిగాయి. స్థానిక జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయంగా డాలర్ మారకం ధర, పలు అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయి. యాదాద్రి ఉలిక్కిపాటు.. జిల్లాలో తొలిసారి కరోనా కేసులు

హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నిన్న రూ.250 తగ్గిన బంగారం ధర నేడు రూ.10 మేర అతి స్వల్పంగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47,010కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,210 వద్ద ట్రేడ్ అవుతోంది. Mahesh Babu డైలాగ్‌తో వార్నర్ మళ్లీ సంచలనం!

ఢిల్లీ మార్కెట్‌లో నిన్న రూ.330 తగ్గిన బంగారం ధర నేడు అతి స్వల్పంగా పెరిగింది. నేటి మార్కెట్‌లో రూ.10 ధర పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.46,210కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,410 వద్ద ర్యాలీ అవుతోంది. తెలుగింటి అందం పూజిత పొన్నాడ

ఈ నెలలో వెండి ధరలు ర్యాలీ అవుతున్నాయి. నిన్న రూ.100 పెరిగిన వెండి ధర నేడు రూ.10 మేర అతి స్వల్పంగా ధర పెరిగింది. దీంతో కేజీ వెండి మే నెలలోనే గరిష్ట ధర రూ.43,610కి ఎగసింది. దేశ వ్యాప్తంగా వెండి అదే ధర వద్ద కొనసాగుతోంది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

Trending News