మార్కెట్లో జోష్.. పెరిగిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం, వెండి ధరలు (Gold Rates Today) పెరిగాయి. బంగారం ధరలు దాదాపు రూ.47 వేల మార్కును టచ్ చేస్తున్నాయి.

Written by - Shankar Dukanam | Last Updated : May 8, 2020, 11:26 AM IST
మార్కెట్లో జోష్.. పెరిగిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం, వెండి ధరలు పెరిగాయి. బంగారం ధరలు దాదాపు రూ.47 వేల మార్కును టచ్ చేస్తున్నాయి. దేశీయ జ్యువెలర్ల విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయంగా డాలర్ మారకం ధర, పలు అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి.  మద్యం మత్తులో పామును కరకర నమిలేశాడు!

హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 మేర పెరిగింది. దీంతో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.46,900కి చేరింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.240 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.44,140 వద్ద ట్రేడ్ అవుతోంది. అందాల ‘కంచె’ కడుతోన్న ప్రగ్యా జైస్వాల్

ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. నేడు బంగారం ధర రూ.210 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.46,460కి ఎగసింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,700కి చేరుకుంది..

బులియన్ మార్కెట్‌లో నిన్న రూ.200 తగ్గిన వెండి ధర నేడు రూ.700 మేర పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.42,000కి ఎగసింది. దేశ వ్యాప్తంగా వెండి అదే ధర వద్ద కొనసాగుతోంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

 

Trending News