Gold Price Today | బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు పెరగగా, వెండి ధరలు నేల చూపులు చూశాయి. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరగగా.. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర నేడు దిగొచ్చింది. జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయంగా డాలర్ మారకం ధర, పలు అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయని తెలిసిందే. ఎంఫాన్ తుపాన్ లేటెస్ట్ అప్‌డేట్
హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 మేర పెరిగింది. దీంతో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.46,600కి చేరింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.150 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.150 ఎగసింది. తులం ధర రూ.43,900 వద్ద ట్రేడ్ అవుతోంది. ‘శ్రద్ధ’ చూపుతోన్న చీర అందాలు
ఢిల్లీ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు బంగారం ధరలు దిగొచ్చాయి. ఢిల్లీ మార్కెట్లో నేడు బంగారం ధర రూ.50 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.46,250కి క్షీణించింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,500కి దిగొచ్చింది. బికినీలో బ్యూటీలు.. సమ్మర్ మరింత హాట్!
ఈ నెల తొలిరోజు దిగొచ్చిన వెండి ధరలు తర్వాత రోజు నుంచి ర్యాలీ అవుతున్నాయి. వెండి కేజీపై నేడు రూ.200 మేర తగ్గింది. దీంతో కిలో వెండి ధర రూ.41,300కి దిగొచ్చింది. దేశ వ్యాప్తంగా వెండి అదే ధర వద్ద కొనసాగుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!