బంగారు కొనుగోలుదారులకు శుభవార్త. వారం రోజుల తర్వాత బులియన్ మార్కెట్లో నేడు బంగారం ధరలు దిగొచ్చాయి. అయినా రూ.47 వేల మార్క్‌పైనే బంగారం ధరలు ట్రేడ్ అవుతున్నాయి. బంగారం ధరలను దేశీయ అంశాలతో పాటు పలు అంతర్జాతీయ అంశాలు ప్రభావితం చేస్తాయి. అందమైన కోట్స్‌తో అమ్మకు విషెస్ తెలపండి
హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.250 మేర దిగొచ్చింది. దీంతో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర నేటి మార్కెట్లో రూ.47,250 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.290 మేర ధర తగ్గింది. దీంతో 10 గ్రాముల ధర రూ.44,200 వద్ద ట్రేడ్ అవుతోంది. Photos: తెలుగింటి అందం పూజిత పొన్నాడ
తెలుగు రాష్ట్రాల తరహాలోనే ఢిల్లీ మార్కెట్లోనూ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్న బంగారం ధర రూ.330 మేర తగ్గింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.46,530కి క్షీణించింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.350 మేర ధర తగ్గింది. దీంతో 22 క్యారెట్లు బంగారం 10 గ్రాముల ధర రూ.44,400కి పతనమైంది.
బులియన్ మార్కెట్లో నిన్న రూ.100 పెరుగుదలతో గరిష్ట ధరలకు చేరుకుంది. ధర వంద రూపాయలు మేర స్వల్పంగా పెరగడంతో కేజీ వెండి రూ.43,600కి ఎగసింది. దేశ వ్యాప్తంగా వెండి అదే ధర వద్ద కొనసాగుతోంది. #బంగారం ధరలు #GoldRateToday #Helo బిజినెస్ #తెలుగు తాజా వార్తలు జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!