Rafale fighter Jets కీలక తరుణంలో భారత్‌కు రఫేల్ యుద్ధ విమానాలు

ఉద్రికత్తల నేపథ్యంలో త్వరలోనే భారత అమ్ములపొదలోకి అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు చేరనున్నాయి. ఈ నెలాఖరుకల్లా తొలి దశలో భాగంగా ఐదు రాఫేల్ యుద్ధ విమానాలు (Rafale fighter Jets) భారత్‌కు అందుబాటులోకి రానున్నాయి.

Last Updated : Jul 21, 2020, 02:27 PM IST
Rafale fighter Jets కీలక తరుణంలో భారత్‌కు రఫేల్ యుద్ధ విమానాలు

చైనాతో ఉద్రికత్తల నేపథ్యంలో త్వరలోనే భారత అమ్ములపొదలోకి అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు చేరనున్నాయి. ఈ నెలాఖరుకల్లా తొలి దశలో భాగంగా ఐదు రాఫేల్ యుద్ధ విమానాలు (Rafale fighter Jets) భారత్‌కు అందుబాటులోకి రానున్నాయి. జులై 29న భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌)లో చేరతాయని ఉన్నతాధికారుల తెలిపారు. COVID19: ఢిల్లీ ప్రజలకు శుభవార్త

అత్యంత శక్తివంతమైన రాఫేల్ యుద్ధ విమానాలు (Rafale fighters) హర్యానా, అంబాలాలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో నిక్షిప్తం చేశారు. రెండో దశ యుద్ధ విమానాలు ఆగస్టులో భారత్‌కు అందుబాటులోకి రానున్నాయని ప్రకటనలో పేర్కొన్నారు. రాఫేల్ యుద్ధ విమానాలను నడిపేందుకుగానూ పైలట్లకు ఇదివరకే ఫ్రెంచ్ ఎయిర్‌బేస్‌లో విజయవంతంగా శిక్షణ పూర్తిచేసినట్లు ఐఏఎఫ్ తెలిపింది. Bigg Boss 4 కంటెస్టెంట్స్ వీళ్లేనా.. స్టార్ మా ఫిక్స్ అయ్యిందా!

కాగా, 2016 సెప్టెంబర్‌లో 36 రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం (Rafale Deal) భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య జరిగింది. ఈ రఫేల్ జెట్‌లలో 30 యుద్ధ విమానాలు, 6 ట్రైనర్ జెట్స్ ఉంటాయి. చైనా లాంటి సరిహద్దు దేశాలతో ఉద్రిక్తతల నేపథ్యంలో రాఫేల్ యుద్ధ విమానాలు భారత అమ్ములపొదిలో చేరనుండటం కలిసొచ్చే అంశం.   వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..  

Trending News