Download Aadhar Without Mobile Number: యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ కార్డు దారులకు ఓ శుభవార్తను తెలిపింది. ఇకపై ఆధార్ సేవలను మరింత సులభతరం చేసింది. ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే కచ్చితంగా రిజిస్ట్రర్డ్ మొబైల్ నంబర్ ఉండాలి. దానికి ఓటీపీ వస్తుంది. అయితే, ఈ నిబంధనను సడలించింది. ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మొబైల్ నంబర్ అవసరం లేదు. దీనికి మీ వద్ద ఓ అల్టర్‌నేటివ్ నంబర్ ఉంటే సరిపోతంఉది. ఇది రిజిస్ట్రర్డ్ మొబైల్ నంబర్ లేనివారికి గుడ్ న్యూస్. గతంలో ఆధార్ నమోదు చేసినప్పుడు ఇచ్చిన మొబైల్ నంబర్‌ను తప్పకుండా ఎంటర్ చేయాల్సి వచ్చేంది. ఇప్పుడు రిజిస్ట్రర్డ్ మొబైల్ నంబర్ లేకుండా ఆధార్ కార్డును ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం.
ఇదీ చదవండి: అయోధ్య రామమందిరం వద్ద పేలుడు.. అలర్ట్ అయిన పోలీసులు..
సాధారణంగా మనకు ఏ ప్రభుత్వ పథకాలు అమలు కావాలన్నా.. బ్యాంకు లావాదేవీలకు కూడా ఆధార్ కార్డు తప్పనిసరి. ఈ ఆధార్ కార్డు మనకు ఎంతో కీలకం. అయితే, కొన్ని కారణాల వల్ల ఆధార్ కార్డుపై కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది. ఈసేవ సెంటర్లలో కొన్ని గంటల తరబడి ఎదురు చూస్తూ ఆధార్ సేవలను పొందుతాం. ఇలా కాకుండా మనం కూడా ఆన్‌లైన్ ఆధార్ పై మార్పులు చేసుకోవచ్చు.
ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకునే విధానం..
ఇదీ చదవండి: ఢిల్లీలో షాకింగ్ ఘటన.. పట్టపగలే యువతిపై కత్తిపోట్లు.. వైరల్ గా మారిన వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Aadhar Card Download: మొబైల్ నంబర్ లేకున్నా ఇలా సింపుల్‌గా ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..