గుజరాత్ ఎన్నికలు: టగ్గ్ ఆఫ్ వార్ ప్రారంభం

ప్రస్తుతం అందిన వార్తల ప్రకారం బీజేపీ 84 స్థానాల్లో.. కాంగ్రెస్ 80 స్థానాల్లో ఓట్ల లెక్కింపులో ఆధిక్యంలో ఉన్నాయి. 

Last Updated : Dec 18, 2017, 10:30 AM IST
గుజరాత్ ఎన్నికలు:  టగ్గ్ ఆఫ్ వార్ ప్రారంభం

ప్రస్తుతం అందిన వార్తల ప్రకారం బీజేపీ 82 స్థానాల్లో.. కాంగ్రెస్ 90 స్థానాల్లో ఓట్ల లెక్కింపులో ఆధిక్యంలో ఉన్నాయి. ఈ క్రమంలో ఇక అసలైన టగ్ ఆఫ్ వార్ మొదలైంది అంటున్నారు పలు  రాజకీయవేత్తలు. ఎలాంటి మ్యాజిక్ జరగబోతోంది. ఇరు పార్టీల్లో గెలుపు ఎవరిది అన్న అంశంపై ఇప్పుడే పలు వర్గాల్లో చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలు తారుమారు అయ్యే అవకాశం ఉంటుందా అని కూడా కొందరి అభిప్రాయం.

గుజరాత్ ఎన్నికల ప్రభావం సెన్సెక్స్ మీద కూడా పడింది. 

నిన్న కాంగ్రెస్ వర్కర్లు ఏవైనా అవకతవకలు జరిగే అవకాశం ఉందన్న అనుమానంతో కొన్ని నియోజకవర్గాల్లో  స్ట్రాంగ్ రూమ్స్ పై నిఘా పెట్టారు.

 

Trending News