Basil Seeds For Constipation, Acidity: తులసిని భారతీయులు ఓ దైవంగా భావిస్తారు. అంతేకాకుండా ఇంది ప్రతి హిందువుల గృహాలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఈ మొక్కలో ఆయుర్వేద గుణాలు అధిక పరిమాణంలో ఉంటాయి. కాబట్టి దీనిని అన్ని ఆనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వినియోగిస్తారు. సీజనల్ వ్యాధులైన జలుబు-దగ్గును నయం చేసేందుకు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే దీర్ఘకాలీక సమస్యల నుంచి శరీరాన్ని రక్షించడానికి తులసి గింజల వినియోగించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు అనారోగ్య సమస్యలను చెక్ పెడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి సమస్యలు దూరమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
తులసి గింజల ప్రయోజనాలు:
1. రోగనిరోధక శక్తి పెంచుతాయి:
బాడీ ఆరోగ్యంగా ఉండానికి తప్పకుండా శరీరానికి రోగనిరోధక శక్తి చాలా అవసరం. ముఖ్యంగా ఈ గింజలు అంటువ్యాధుల నుంచి రక్షించడాని ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా కరోనా వైరస్ మహమ్మారి నుంచి కూడా సులభంగా రక్షిస్తుంది. కాబట్టి వీటితో తయారు చేసిన కాషాయం తీసుకుంటే చాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
2. జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది:
మలబద్ధకం, అసిడిటీ, గ్యాస్ సమస్య ఉంటే, దీని కోసం తులసి గింజలతో తయారు చేసిన కాషాయాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ మొక్క విత్తనాలను కూడా నీటిలో వేసి గింజలతో కలిపి తాగొచ్చు. ఇలా తగడం వల్ల జీర్ణక్రియ దృఢంగా మారుతుంది.
3. బరువు కూడా సులభంగా తగ్గుతారు:
బరువు పెరగడం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ విత్తనాలను వినియోగించాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా బరువు తగ్గడానికి ఓ దివ్యౌషధలా పని చేస్తుంది. ఇందులో ఫైబర్ పరిమాణం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ గింజలను క్రమం తప్పకుండా తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు.
4. టెన్షన్ కూడా దూరమవుతుంది:
తులసి గింజలు మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కూడా ప్రభావవం పని చేస్తుంది. డిప్రెషన్ లేదా ఒత్తిడి సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా ఈ విత్తనాలను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే అన్ని రకాల వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..
Also Read:Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebok