How To Burn Belly Fat: ఆధునిక జీవన శైలి కారణంగా యువత అతిగా నూనెతో కూడిన ఆహారాలు అతిగా తీసుకుంటున్నారు. ఇలాంటి ఆహారాలు తీసుకోవడం చాలా మంది శరీర బరువు పెరుగుతున్నారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గుండెపోటు, చెడు కొలెస్ట్రాల్ సమస్యలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. పొట్ట సమస్యలను తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలు కూడా పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా చాలా మంది బరువు తగ్గడానికి వేసవిలో పండ్లను అతిగా తీసుకుంటున్నారు. వీటిని తీసుకోవడం ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కొన్ని పండ్లలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది:
ప్రస్తుతం చాలా మంది మార్కెట్‌లో లభించే అన్ని రకాల పండ్లను అతిగా తీసుకుంటున్నారు. అయితే వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర పరిమాణాలు అతిగా పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని వల్ల బరువు తగ్గడం కష్టంగా మారుతోందని నిపుణులు అంటున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు అతిగా పండ్లను తినొద్దని నిపుణులు చెబుతున్నారు.
Also Read: How To Control Diabetes: ఈ మూలికలతో తీవ్ర మధుమేహం ఒక్కరోజులో దిగి రావడం ఖాయం!
బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి..
బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలనుకునేవారు తప్పకుండా అతిగా పిండి పదార్థాలు తినకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చక్కెర పరిమాణాలు కలిగిన ఆహారాలు కూడా తినొద్దు. ఇలాంటి ఆహారాలు అతిగా తీసుకోవడం వల్ల తీవ్ర మధుమేహంతో పాటు బరువు పెరిగే అవకాశాలున్నాయి.
ఈ 2 పండ్ల అస్సలు తినొద్దు:
వేసవిలో మామిడి ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి అందరు వీటిని తినేందుకు ఇష్టపడతారు. బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలనుకునేవారు మామిడిని అతిగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా పెరిగే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునేవారు పైనాపిల్ తినడం కూడా మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: How To Control Diabetes: ఈ మూలికలతో తీవ్ర మధుమేహం ఒక్కరోజులో దిగి రావడం ఖాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి