How To Cure High Blood Pressure In 3 Minutes: అధిక రక్తపోటు వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా బీపీ ఉన్నవారు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో రోజురోజుకూ ఇలాంటి సమస్యలు బారిన పడేవారి సంఖ్యం పెరగడం విశేషం. అయితే అధిక బీపీ సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా వైద్యలును సంప్రదించాల్సి ఉంటుంది. చాలా మందిలో బీపీ అధికంగా పెరిగినప్పుడు శరీరంలో పలు మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా ఇలాంటి లక్షణాలు ఏర్పడితే తప్పకుండా పలు రకాల నియమాలు పాటించడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లేక పోతే ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి.
అధిక రక్త పోటు లక్షణాలు ఇవే:
>>తీవ్రమైన తలనొప్పి
>>రక్తస్రావం
>>అలసట, గందరగోళం
>>దృష్టి సమస్యలు
>>ఛాతీలో నొప్పి
>>శ్వాస ఆడకపోవుట
>>క్రమరహిత హృదయ స్పందన
>>మూత్రంలో రక్తం
>>ఛాతీ, మెడ, చెవిలో తీవ్రమైన నొప్పి
ఈ లక్షణాలు కూడా రక్తపోటువే:
>>మైకము
>>నీరసం
>>నిద్రలేమి
>>కళ్ళలో రక్తపు మరకలు
ఎప్పుడు వైద్యలను సంప్రదించాలి..?:
ఈ లక్షణాల్లో ఏవైనా మార్పులు తీవ్రంగా ఉంటే.. తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. లేక పోతే గుండెపోటు సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి. అయితే తప్పకుండా ఎప్పటికప్పుడు వైద్యుల వద్దకు వెళ్లి బీపీ చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. రక్తపోటు 180/120 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు అధిక రక్తపోటు ప్రమాదం ఏర్పడే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ సమస్యలతో బాధపడే వారు తప్పకుండా వైద్యలును సంప్రదించి పలు ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది.
Also Read: Telugu Movies this Week: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలివే!
Also Read: Amala Paul on Tollywood: టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్.. నెపోటిజం, రొట్ట సినిమాలు అంటూ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
High Blood Pressure: ఇలా ఉంటే మీరు కూడా అధిక రక్త పోటుతో బాధపడుతున్నట్లే.. కాబట్టి జాగ్రత్త..!
అధిక రక్త పోటుతో బాధపడితే..
తీవ్రమైన తలనొప్పి, రక్తస్రావం..
వంటి సమస్యలు వస్తాయి