Neem leaves Benefits: వేప ఆకులతో గుండెపోటుకు చెక్! ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి?

Heart Attack Risk: వేప ఆకులతో గుండెపోటు ముప్పు తగ్గుతుందని మీకు తెలుసా? కాబట్టి దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 21, 2022, 12:21 PM IST
  • వేప ఆకులతో బోలెడు ప్రయోజనాలు
  • వీటితో అనేక వ్యాధులు దూరం
Neem leaves Benefits: వేప ఆకులతో గుండెపోటుకు చెక్! ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి?

Benefits of Neem leaves: వేప ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వేప ఆకులను గుండెను (Heart) ఆరోగ్యంలో ఉంచడంలో చాలా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది అనేక రకాల వ్యాధులను దూరం  చేస్తుంది. అంతేకాకుండా వేప ఆకుల (Neem leaves Benefits) వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. 

వేప ఆకుల ప్రయోజనాలు
కుష్టు వ్యాధికి కూడా వేప ఆకులను ఉపయోగిస్తారు. దీని వాడకం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. అంతే కాకుండా పేగు పురుగులు, కడుపు నొప్పి, ఆకలి మందగించడం, చర్మపు పూతల వంటి వ్యాధులు కూడా దురమవుతాయి. 

వేప ఆకులను ఎలా ఉపయోగించాలి?
మీరు వేప ఆకులను ఉడికించి దాని నీటిని తీసుకోవచ్చు. అంతేకాకుండా వేప ఆకులతో చేసిన టీని కూడా తాగవచ్చు. మీకు చేదుగా అనిపించినప్పటికీ.. దానిని తీసుకోవడం మీకే మంచిది. మీరు దీనిని ఆహారంలో భాగంగా చేసుకోండి. అంతే కాకుండా చర్మ సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా వేప ఆకులను ఉపయోగించవచ్చు. ఇందుకోసం వేప ఆకులను నీటిలో వేసి స్నానం చేయవచ్చు. దీంతో చర్మంపై ఎలాంటి అలర్జీనైనా దూరం చేసుకోవచ్చు.

Also Read: Fruits for High BP: షుగర్‌ అదుపులో ఉండట్లేదా..? ఈ ఫ్రూట్స్‌ ట్రై చేయండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News