Reduce Thigh Fat: తొడల చుట్టూ పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌కు ఇలా సులభంగా కేవలం 10 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు..

Exercise For Thigh Fat: ఆధునిక జీవన శైలి కారణంగా వివిధ రకాల పనులు ఉండడంతో రోజూ ఇంట్లోనే వర్కవుట్స్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల తీవ్ర వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఈ వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి చాలా ప్రోడక్ట్‌ ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 14, 2022, 05:58 PM IST
  • తొడల చుట్టూ కొవ్వుతో బాధపడుతున్నారా..
  • అయితే రోజూ ఇలా వ్యాయామాలు చేయండి
  • ఇలా చేస్తే సులభంగా నియంత్రించవచ్చు
Reduce Thigh Fat: తొడల చుట్టూ పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌కు ఇలా సులభంగా కేవలం 10 రోజుల్లో చెక్‌ పెట్టొచ్చు..

Exercise For Thigh Fat: ఆధునిక జీవన శైలి కారణంగా వివిధ రకాల పనులు ఉండడంతో రోజూ ఇంట్లోనే వర్కవుట్స్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల తీవ్ర వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఈ వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి చాలా ప్రోడక్ట్‌ ఉన్నాయి. కానీ వ్యాయామాలు చేయడం వల్ల సులభంగా తగ్గించుకోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వ్యాయామాలు చేయడం వల్ల ఈ సమస్యలకు చెక్‌ పెట్టి.. ముఖ్యంగా తొడల్లో పేరుకు పోయిన కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రతి రోజూ ఇలా వ్యాయామాలు చేయడం వల్ల సులభంగా తొడల కొవ్వును తగ్గించుకోవచ్చని వారు చెబుతున్నారు.

రోజూ నడవడం:
థాయ్ కొవ్వు నియంత్రించుకోవడానికి ప్రతి రోజూ రెండు లేదా మూడే కిలో మీటర్ల పాటు నడవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు తొడడలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ సులభంగా నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నడిచే క్రమంలో శరీరం తప్పకుండా హైడ్రెట్‌గా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను రోజూ చేయాల్సి ఉంటుంది.

ఫ్రంట్ స్క్వాట్స్:
తొడల చుట్టు కొవ్వును తగ్గించుకోవడానికి ఫ్రంట్ స్క్వాట్స్ వ్యాయామం చేయడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. ఇలా వ్యాయామాన్ని రోజూ చేయడం వల్ల సులభంగా బరువును నియంత్రించడమే కాకుండా తొడల చుట్టూ కొవ్వును కూడా తగ్గిస్తుంది. అయితే ఇలా రెండు చేతుల్లో డంబెల్స్ తీసుకొని నిటారుగా నిలబడాలి. ఇలా వ్యాయామాన్ని ప్రతి రోజూ చేయడం వల్ల సులభంగా తొడల్లో పేరుకు పోయిన కొలెస్ట్రాల్‌ స్థాయిలను నియంత్రించుకోవచ్చు.

స్ప్లిట్ స్టాన్స్ వ్యాయామం:
ఇది చివరి వ్యాయామం. దీని కోసం డంబెల్స్ కూడా అవసరమవుతాయి. ఇలాంటి  వ్యాయామాలు రోజూ చేయడం వల్ల సులభంగా తొడల చుట్టూ పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌కు చెక్‌ పెట్టొచ్చు. అయితే ఈ ప్రక్రియను ప్రతి రోజూ ఉదయం పూట చేస్తే మీరు త్వరలో ఫలితాన్ని చూడొచ్చు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, దయచేసి యోగా నిపుణుడిని సంప్రదించండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Telugu Movies this Week: ఈ వారం థియేటర్లో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలివే!

Also Read: Amala Paul on Tollywood: టాలీవుడ్ పై షాకింగ్ కామెంట్స్.. నెపోటిజం, రొట్ట సినిమాలు అంటూ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News