Bell Peppers Benefits: బెల్‌ పెప్పర్స్‌ తింటున్నారా? లేకపోతే ఈ 6 ప్రయోజనాలు మిస్సయినట్లే..

Bell Peppers Benefits: మీకు రెగ్యులర్‌గా ఒకే రకం కూరగాయలు తినేసి బోర్ కొడుతున్నారా? అయితే రంగు రంగుల కూరగాయలు ట్రై చేయండి. బెల్ పేపర్స్ మార్కెట్లో రకరకాల కలర్లు అందుబాటులో ఉంటాయి

Written by - Renuka Godugu | Last Updated : May 3, 2024, 02:18 PM IST
Bell Peppers Benefits: బెల్‌ పెప్పర్స్‌ తింటున్నారా? లేకపోతే ఈ 6 ప్రయోజనాలు మిస్సయినట్లే..

Bell Peppers Benefits: మీకు రెగ్యులర్‌గా ఒకే రకం కూరగాయలు తినేసి బోర్ కొడుతున్నారా? అయితే రంగు రంగుల కూరగాయలు ట్రై చేయండి. బెల్ పేపర్స్ మార్కెట్లో రకరకాల కలర్లు అందుబాటులో ఉంటాయి ఇది మీ డైట్ లో చేర్చుకుంటే ఎంతో ఆరోగ్యకరం,  ఎంతో రుచిగా కూడా ఉంటుంది. బెల్‌పెప్పర్స్
ఎరుపు పచ్చ పసుపు రంగులో కూడా అందుబాటులో ఉంటాయి. ఈ బెల్ పేపర్స్ తో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని పచ్చిగా లేకపోతే ఉడికించుకొని తీసుకోవచ్చు. బెల్ పేపర్స్ తో పొడి కూడా తయారు చేసుకుంటారు. దాన్నే ప్యాప్రికా అని కూడా పిలుస్తారు ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం బెల్ పేపర్స్ ని మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరు రకాల బెనిఫిట్స్ పొందుతారు

కంటికి మంచిది..
బెల్ పేపర్స్ ని మన డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇందులో ఉండే లుటీన్, జియంతిన్, క్యారటనాయిడ్ కంటి చూపుకి ఎంతో మేలు చేస్తాయి బెల్ పేపర్స్ కట్టు చూపిన మెరుగుపరుస్తాయి, పిల్లలకు, ముసిలివాళ్లకు బెల్‌ పెప్సర్‌ను పెట్టాలి.

యాంటీ ఆక్సిడెంట్స్..
బెల్ పేపర్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫ్లేవనాయిల్స్ కూడా ఉంటాయి. యాక్సిడెంట్ నుంచి మన శరీరాన్ని కాపాడుతాయి ముఖ్యంగా రెడ్ బెల్ పేపర్లో క్యాప్సైసిన్‌ ఉంటుంది సూర్యుని హానికర కిరణాల నుంచి మన శరీరాన్ని రక్షిస్తుంది.

ఇదీ చదవండి: మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ప్రాణంతకంగా మారిందని సూచించే 10 లక్షణాలు..

ఇమ్యూనిటీ బూస్ట్
వెల్ పేపర్స్లో విటమిన్ ఏసి పుష్కలంగా ఉంటుంది ఇది ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది దీంతో ప్రాణాంతక కార్డియా సమస్యలు రాకుండా ఉంటాయి

క్యాన్సర్..
బెల్‌ పెప్పర్స్ మంచి సూపర్ ఫ్రూట్స్ ఇది క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడతాయి ఇందులో అప్పిగేని, లుపియో, లుతెలియోన్, పర్సటైన్ యాప్సికంలో పుష్కలంగా ఉంటాయి.  

ఇదీ చదవండి: బాదం.. పోషకాలకు పవర్‌హౌజ్.. ప్రతిరోజూ 4 తింటే ఈ షాకింగ్‌ రిజల్ట్స్‌ మీ సొంతం..

గుండె ఆరోగ్యం..
బెల్‌ పేపర్స్ యాంటీ ఆక్సిడెంట్స్ లైకోపినియన్ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండే ఆరోగ్యాన్ని కాపాడతాయి ఫ్రీ రాడికల్స్ డామేజ్ కాకుండా నివారిస్తాయి. అంతేకాదు బెల్ పేపర్ లో విటమిన్ బీ6, ఫోలేట్ కూడా ఉంటుంది. బెల్‌ పెప్పర్స్ లో ఎన్నో పోషకాలు ఉంటాయి ఇది మీ డైట్ లో చేర్చుకోవాలి వీటిని స్లైసెస్ లాగా కట్ చేసుకుని నేరుగా తినవచ్చు లేదా రోజు చేసుకోవచ్చు వెల్ పేపర్ తో గ్రిల్ చేసుకోవచ్చు దీని కూర లాగా ఫ్రై మాదిరి కూడా చేసుకుంటారు బెల్ పేపర్స్ ని టైప్ లో చేర్చు కోండి
అయితే కొన్ని అలర్జీ సమస్య ఉన్నావారు బెల్ పేపర్స్ కి దూరంగా ఉండాలి. డైట్లో చేర్చుకుంటే ముందుగా డాక్టర్ని సంప్రదించి ఆ తర్వాత తినాల్సి ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News