రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల మల్టీస్టారర్ RRR లాంచింగ్ డేట్ ఇదే

Last Updated : Nov 2, 2018, 09:00 PM IST
రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల మల్టీస్టారర్ RRR లాంచింగ్ డేట్ ఇదే

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా సెట్స్ పైకి వెళ్లనున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ లాంచింగ్ తేదీకి ముహుర్తం ఖరారైంది. ఈ ఏడాదిలో 11వ నెల అయిన నవంబర్ 11న ఉదయం 11 గంటలకు ఆ చిత్రాన్ని లాంచ్ చేయనున్నట్టు తెలియజేస్తూ తాజాగా ఈ చిత్ర నిర్మాత డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత డీవీవీ దానయ్య తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఓ వీడియో విడుదల చేశారు.

Trending News