రామ లవ్స్ సీత.. సీత లవ్స్ రామా వీడియో సాంగ్ ప్రోమో

రామ లవ్స్ సీత.. సీత లవ్స్ రామా వీడియో సాంగ్ ప్రోమో

Last Updated : Jan 6, 2019, 06:09 PM IST
రామ లవ్స్ సీత.. సీత లవ్స్ రామా వీడియో సాంగ్ ప్రోమో

బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ నటి కియారా అద్వాని జంటగా తెరకెక్కిన చిత్రం వినయ విధేయ రామ. మెగా అభిమానులకు ఈ సంక్రాంతి కానుకగా జనవరి 11న థియేటర్లలోకొస్తున్న నేపథ్యంలో తాజాగా చిత్ర నిర్మాతలు ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. అందులో భాగంగానే చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇవాళ ఈ సినిమా నుంచి రామ లవ్స్ సీత.. సీత లవ్స్ రామా వీడియో సాంగ్ ప్రోమోను విడుదల చేసింది. చెర్రీ డ్యాన్సింగ్ స్కిల్స్, కియారా గ్లామర్ లుక్స్ కలగలిసిన ఆ ప్రోమో ఇదే.

Trending News