Kapatadhaari: ట్రాఫిక్ పోలీస్ చేతిలో రివాల్వర్

సుమంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ క‌ప‌ట‌ధారి ఫ‌స్ట్ లుక్‌ ( Kapatadhaari Motion Poster ), మోష‌న్ పోస్ట‌ర్ తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. హీరో నాగ‌చైత‌న్య కపటధారి మోషన్ పోస్టర్‌ని లాంచ్ చేశాడు.

Last Updated : Aug 25, 2020, 03:40 AM IST
Kapatadhaari: ట్రాఫిక్ పోలీస్ చేతిలో రివాల్వర్

సుమంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ క‌ప‌ట‌ధారి ఫ‌స్ట్ లుక్‌ ( Kapatadhaari Motion Poster ), మోష‌న్ పోస్ట‌ర్ తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. హీరో నాగ‌చైత‌న్య కపటధారి మోషన్ పోస్టర్‌ని లాంచ్ చేశాడు. సుమంత్ ట్రాఫిక్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర పోషిస్తున్నాడనే విషయం ఈ ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతుంది. Also read : Adipurush: సీత పాత్రకు హీరోయిన్ ఖరారు ?

ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా కథాంశం ఎమ‌‌ర్జెన్సీ స‌మ‌యంలోని ఆర్టిక‌ల్ 352 నేప‌థ్యం స్టోరీ లైన్‌తో అల్లుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో నందితా శ్వేత హీరోయిన్‌గా న‌టిస్తుండగా వెన్నెల కిశోర్, నాజ‌ర్ ఇతర కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. సైమన్ కింగ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. Also read : SSR autopsy report: సుశాంత్ పోస్టుమార్టం నివేదికపై అనేక అనుమానాలు

Trending News