Sudigali Sudheer : స్టేజ్ మీద కలిసి కలిసిన జోడి.. భాను శ్రీ పాట.. ఏడ్చిన రష్మీ.. నెటిజన్ల ట్రోలింగ్

Sridevi Drama Company Promo శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో సుధీర్ కనిపించడంతో అతని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతోన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 9, 2022, 11:28 AM IST
  • సోషల్ మీడియాలో రష్మీ సుధీర్ జోడి
  • శ్రీదేవీ డ్రామా కంపెనీలోకి సుధీర్ రీ ఎంట్రీ
  • భాను పాటకు ఏడ్చేసిన యాంకర్ రష్మీ
Sudigali Sudheer : స్టేజ్ మీద కలిసి కలిసిన జోడి.. భాను శ్రీ పాట.. ఏడ్చిన రష్మీ.. నెటిజన్ల ట్రోలింగ్

Sudigali Sudheer Rashmi Gautam : సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ మధ్య ఉన్న కెమిస్ట్రీ అందరికీ తెలిసిందే. ఆన్ స్క్రీన్‌లో అయితే ఈ ఇద్దరూ దుమ్ములేపుతుంటారు. తమ మధ్య ఏదో ఉందన్నట్టుగా నటించేస్తారు. ఆన్ స్క్రీన్ రొమాన్స్, లవ్ ట్రాక్ మాత్రం బాగానే వర్కౌట్ చేస్తుంటారు. కానీ ఆఫ్ స్క్రీన్‌లో మాత్రం తాము కనీసం బెస్ట్ ఫ్రెండ్స్‌లా కూడా ఉండమని అంటుంటారు. సెట్‌లో షూటింగ్ లేకపోతే ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉంటారట. కానీ తెర మీదకు వచ్చే సరికి మ్యాజిక్ చేస్తుంటారు.

కానీ ఈ మధ్య సుధీర్ మల్లెమాలకు, ఈటీవీకి దూరంగా వెళ్లిపోయాడు. ఎక్స్ ట్రా జబర్దస్త్, ఢీ షో, శ్రీదేవీ డ్రామా కంపెనీ ఇలా అన్నింటిని వదిలేశాడు. స్టార్ మా షోకు వెళ్లాడు. అక్కడ సింగింగ్‌ షోకు హెస్ట్‌గా మారాడు. కానీ ఆ షో కూడా ముగిసిపోవడంతో ఖాళీగా ఉండాల్సి వచ్చింది. దీంతో మళ్లీ సుధీర్ మల్లెమాలకు వచ్చేశాడు. ఇంత వరకు సుధీర్ ప్లేస్‌లో శ్రీదేవీ డ్రామా కంపెనీని నడుపుతూ వచ్చింది రష్మీ.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News