ఫేమస్ క్రీడాకారుల న్యూఇయర్ విషెస్ ఇవే..!

నూతన సంవత్సరం సందర్భంగా పలువురు ప్రముఖ క్రీడాకారులు తమ ఫ్యాన్స్‌కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. 

Last Updated : Jan 1, 2018, 06:57 PM IST
ఫేమస్ క్రీడాకారుల న్యూఇయర్ విషెస్ ఇవే..!

నూతన సంవత్సరం సందర్భంగా పలువురు ప్రముఖ క్రీడాకారులు తమ ఫ్యాన్స్‌కు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం అందరి జీవితాల్లోనూ వెలుగును నింపాలని కొందరు కోరుకుంటే.. మరికొందరు ఈ సంవత్సరం తమతో పాటు తమ అభిమానులకు కూడా విజయాలను కట్టబెట్టాలని తెలిపారు. అలాంటి ముచ్చట్లు కొన్ని మీకోసం.

 

Trending News