Senthil Kumar Exclusive Interview: ఆర్ఆర్ఆర్ మాయాజాలాన్ని తన కెమెరాలో బంధించిన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్‌తో ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ

Senthil Kumar Exclusive Interview about RRR Movie: ఒక కథను రియలిస్టిక్‌గా తెరకెక్కించడంలో దర్శకుడి ప్రతిభ ఎంత గొప్పదో.. ఆ దర్శకుడి కథనాన్ని అంతే అందంగా కళ్లకు కట్టినట్టు చూపించడంలో సినిమాటోగ్రాఫర్ ప్రతిభ కూడా అంతే గొప్పదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే కెమెరాతో మాయాజాలం చేస్తూ రాజమౌళి డైరెక్ట్ చేసే చిత్రాలకు దృశ్యరూపం ఇస్తోన్న సెంథిల్ కుమార్‌తో సరదాగా ముచ్చటించి ఆర్ఆర్ఆర్ మూవీ విశేషాలను ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేసింది మా జీ తెలుగు న్యూస్ టీమ్.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 24, 2022, 04:20 PM IST
  • రాజమౌళి ఊహాలకు దృశ్యరూపం ఇచ్చిన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్
  • రాజమౌళికి రైట్ పార్ట్‌నర్‌గా పేరొందిన కెకె సెంథిల్ కుమార్
  • ఆర్ఆర్ఆర్ మూవీ గురించి సెంథిల్ కుమార్ చెప్పిన ఆసక్తికరమైన విశేషాలు మీ కోసం
Senthil Kumar Exclusive Interview: ఆర్ఆర్ఆర్ మాయాజాలాన్ని తన కెమెరాలో బంధించిన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్‌తో ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ

Trending News