Radhe Shyam teaser: ప్రభాస్ ఫ్యాన్స్‌కి వాలెంటైన్స్ డే గిఫ్ట్

Radhe Shyam teaser date: ప్రభాస్ ఫ్యాన్స్‌కి రాధే శ్యామ్ చిత్ర నిర్మాతలు గుడ్ న్యూస్ చెప్పారు. రాధే శ్యామ్ టీజర్‌పై ఎట్టకేలకు సస్పెన్స్‌‌ని పక్కనపెడుతూ చిత్ర నిర్మాతలు ప్రీ టీజర్ విడుదల చేశారు. ప్రభాస్ అభిమానులు ఆశించినట్టుగానే వారికి ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా రాధేశ్యామ్ టీజర్ విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ఈ ప్రకటన వెల్లడించారు.

Last Updated : Feb 6, 2021, 06:28 PM IST
Radhe Shyam teaser: ప్రభాస్ ఫ్యాన్స్‌కి వాలెంటైన్స్ డే గిఫ్ట్

Radhe Shyam teaser date: ప్రభాస్ ఫ్యాన్స్‌కి రాధే శ్యామ్ చిత్ర నిర్మాతలు గుడ్ న్యూస్ చెప్పారు. రాధే శ్యామ్ టీజర్‌పై ఎట్టకేలకు సస్పెన్స్‌‌ని పక్కనపెడుతూ చిత్ర నిర్మాతలు ప్రీ టీజర్ విడుదల చేశారు. ప్రభాస్ అభిమానులు ఆశించినట్టుగానే వారికి ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా రాధేశ్యామ్ టీజర్ విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ఈ ప్రకటన వెల్లడించారు. యాక్షన్ ప్లస్ లవ్ స్టోరీ కలగలసిన కథాంశంతో తెరకెక్కిన రాధే శ్యామ్ మూవీలో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించారు. ఇప్పటికే Radhe Shyam shooting పార్ట్ కూడా పూర్తయింది.

Radhe Shyam movie release date పై మేకర్స్ కూడా నిర్మాతలు త్వరలోనే స్పష్టత ఇస్తారని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. సాహో చిత్రం తర్వాత Prabhas నటించిన మొదటి సినిమా ఇదే కాగా.. Radhe Shyam కాకుండా ప్రస్తుతం ప్రభాస్ చేతిలో Salaar, Adipurush చిత్రాలు ఉన్నాయి.

Trending News