Pawan Kalyan New Film: పవన్ కళ్యాణ్, రవితేజ మల్టీస్టారర్ ?

Pawan Kalyan Ravi Teja Multistarrer: పవర్ స్టార్ట్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అభిమానులను సందడి చేయడానికి సిద్ధం అవుతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి ( Agnathavaasi ) మూవీ తరువాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు. 

Last Updated : Jul 21, 2020, 04:15 PM IST
Pawan Kalyan New Film: పవన్ కళ్యాణ్, రవితేజ మల్టీస్టారర్ ?

Pawan Kalyan Ravi Teja Multistarrer: పవర్ స్టార్ట్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అభిమానులను సందడి చేయడానికి సిద్ధం అవుతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి ( Agynaathavaasi ) మూవీ తరువాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం శ్రీరామ్ డైరక్షన్‌లో వకీల్ సాబ్ ( Vakeel saab ) సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ మూవీ "పింక్‌"  సినిమాకు తెలుగు వర్షన్ అయిన ఈ మూవీలో అంజలి ( Anjali ), నివేద థామస్ ( Nivetha Thamos ), అనన్య నటిస్తున్నారు. మూవీకి సంబంధించిన టీజర్‌ను సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. Sunny Leone లేటెస్ట్ Hot Photos Gallery

వకీస్ సాబ్ తరువాత క్రిష్ ( Krish Jagarlamudi ) దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు పవన్ కళ్యాణ్. ఈ చిత్రానికి గజదొంగ , బందిపోటు, విరూపాక్షి అనే టైటిల్స్ ఫిక్స్ చేద్దామని అనుకుంటున్నారట. ఈ సినిమా కథ కోహినూర్ వజ్రం చుట్టూ తిరుగుతుంది అని సమాచారం. 

అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నెక్ట్స్ సినిమా గురించి కూడా చర్చలు నడుస్తున్నాయి. పవన్‌తో గతంలో కాటమరాయుడు ( Katamarayudu ), గోపాల గోపాల ( Gopala Gopala ) వంటి చిత్రాలు తెరకెక్కించిన డాలి మూవీని తీయనున్నాడని సమాచారం. ఒక తమిళ సినిమా ఆధారంగా తెరకెక్కే ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా నటించనున్నాడని సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టారర్  చిత్రాలకు మంచి క్రేజ్ ఉండటంతో ఈ మూవీని త్వరలో పట్టాలెక్కించడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం. Men's Tips For Beard: గడ్డం పెంచడానికి పాటించాల్సిన టిప్స్ ఇవే

Disha Patani: దిశా పటానీ లేటెస్ట్ ఫొటోస్

Mask During Workouts: వర్కవుట్ చేసే సమయంలో మాస్క్ వేసుకోవాలా వద్దా ?

Follow us on twitter

Trending News