/telugu/photo-gallery/after-world-cup-clinches-india-team-how-celebrated-looks-here-and-virat-kohli-rohith-sharma-also-rv-146014 World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా World Cup India: ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టు సంబరాలు.. కోహ్లీ ఏం చేశారో చూశారా 146014

యంగ్ హీరో నాగశౌర్య హీరోగా..జగపతి బాబు ప్రధాన పాత్రలో వస్తున్న #NS20 షూటింగ్ సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కానుంది.  ప్రభుత్వ నిబంధల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ జరుగుతుదని నిర్మాతలు ప్రకటించారు. 

#NS20..పేరులోనే వైవిద్యాన్ని కలిగిన ఆ సినిమా ఎలా ఉంటుందోననే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సినిమా ఫస్ట్ లుక్ అందర్నీ థ్రిల్లింగ్ కు గురి చేసింది. సిక్స్ ప్యాక్  బాడితో చేతిలో బాణం పట్టుకుని వారియర్ గా నిలుచున్న నాగశౌర్య అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కానుంది. కోవిడ్ 19 వైరస్ సంక్రమణ నేపధ్యంలో ప్రభుత్వం జారీ చేసిన విధించిన అన్ని నిబంధనల ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ ను నాన్ స్టాప్ గా కొనసాగిస్తామని నిర్మాతలు తెలిపారు.  ఈ సినిమాకు జాగర్లమూడి సంతోష్ దర్శకత్వం వహిస్తుండగా...నారాయణదాస్, కే నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ లు నిర్మాతలుగా ఉన్నారు. శీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పీ, నార్త స్టార్ ఎంటర్ టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై #NS20 నిర్మితమవుతోంది. యంగ్ హీరో నాగశౌర్య, కేతికశర్మ, జగపతిబాబులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందిస్తుండగా..జూనైద్ ఎడిటర్ గా ఉన్నారు. అటు రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా ఉన్నారు.  ప్రాచీన విలువిద్య ఆధారిత సినిమాలో హీరో నాగశౌర్య విలుకాడుగా కన్పించనున్నాడు. Also read: Adipurush Villain: ‘ఆది పురుష్’ విలన్ ఎవరో చెప్పిన ప్రభాస్

 

Section: 
English Title: 
Nagasourya and Jagapathi babu as in main roles...#NS20 shooting starts from September 18
News Source: 
Home Title: 

#NS20 Shooting: సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం

#NS20  Shooting: సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
#NS20 Shooting: సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం
Publish Later: 
No
Publish At: 
Thursday, September 3, 2020 - 16:08
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman